మహేష్ బాబు ఫేస్‌బుక్‌ ఫ్యాన్ పేజీలు!

Posted By:

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రిన్స్‌గా అభివర్ణించబడుతున్న టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు తన గ్లామర్ ఇంకా నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిల్లో మహేష్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. పోకిరి.. దూకుడు వంటి భారీ హిట్‌లను సొంతం చేసుకున్న ప్రిన్స్, ఆర్య ఫేమ్ సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నారట...

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక క్రేజ్‌‍ను ఏర్పరుచుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోనూ అభిమానుల తాకిడి పెరుగుతోంది. హేష్ బాబుపేరుతో అనేక ఫ్యాన్ పేజీలు ఫేస్‌బుక్‌లో దర్శనమిస్తున్నాయి. వాటిలో ప్రముఖ పేజీల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు. మీరు కూడా పేస్‌బుక్ ఫ్యాన్ క్లబ్‌లలో చేరాలనుకుంటే ఈ క్రింది పేజీలలోని ఫేస్‌బుక్ అడ్రస్‌లలోకి లాగినై పవర్‌ స్టార్‌ను సపోర్ట్ చేయవచ్చు.

ఈ పోస్ట్ కూడా చదవండి:

పవన్ కళ్యాణ్ ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజీలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మహేష్ బాబు ఫేస్‌బుక్‌ ఫ్యాన్ పేజీలు!

1.) Mahesh Babu Fans

లింక్ అడ్రస్: 

 

మహేష్ బాబు ఫేస్‌బుక్‌ ఫ్యాన్ పేజీలు!

2.)Superstar Prince Mahesh Babu
లింక్ అడ్రస్: 

మహేష్ బాబు ఫేస్‌బుక్‌ ఫ్యాన్ పేజీలు!

3.) All Kerala Prince Mahesh Babu Fansu

లింక్ అడ్రస్: 

 

మహేష్ బాబు ఫేస్‌బుక్‌ ఫ్యాన్ పేజీలు!

4.) Mahesh babu fans
లింక్ అడ్రస్:

మహేష్ బాబు ఫేస్‌బుక్‌ ఫ్యాన్ పేజీలు!

5.) Mahesh Babu Fan Page Team
లింక్ అడ్రస్: 

మహేష్ బాబు ఫేస్‌బుక్‌ ఫ్యాన్ పేజీలు!

6.) Die Hard Fans of Mahesh Babu
లింక్ అడ్రస్: 

మహేష్ బాబు ఫేస్‌బుక్‌ ఫ్యాన్ పేజీలు!

7.) Mahesh Babu Ghattamaneni
లింక్ అడ్రస్:

మహేష్ బాబు ఫేస్‌బుక్‌ ఫ్యాన్ పేజీలు!

8.) HardCore Fans Of Prince Mahesh Babu
లింక్ అడ్రస్: 

మహేష్ బాబు ఫేస్‌బుక్‌ ఫ్యాన్ పేజీలు!

9.) Superstar Prince Mahesh Babu Fans
లింక్ అడ్రస్: 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot