మహీంద్రా సత్యంకు మరో అద్బుతమైన సాప్ట్‌వేర్ ప్రాజెక్టు

Posted By: Super

మహీంద్రా సత్యంకు మరో అద్బుతమైన సాప్ట్‌వేర్ ప్రాజెక్టు

ఖతర్‌ నుంచి తమకు మల్లీ మిలియన్‌ డాలర్ల కాంట్రాక్టు దక్కిందని ఐటీ సంస్థ మహీంద్రా సత్యం తెలిపింది. ఖతర్‌కు చెందిన ఆస్పైర్ జోన్‌ ప్రపంచంలోని అతి పెద్ద స్పోర్ట్స్‌ ఇన్సిస్టిట్యూట్‌. వీరికి కావాల్సిన ఆన్‌సైట్‌, ఆఫ్‌షోర్‌ సపోర్టుతో పాటు పలు అప్లికేషన్‌ డెవలప్‌మెంట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీసెస్‌ ప్రాజెక్టులు కూడా అందజేస్తామని మహీంద్రా సత్యం పేర్కొంది. ఫీఫా వరల్డ్‌కప్‌ సాకర్‌కు మహీంద్రా సత్యం అధికారిక ఐటీ సర్వీస్‌ ప్రొవైడర్‌. అక్రిడేషన్‌, స్పెస్‌ మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, వాలంటరీ మేనేజ్‌మెంట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, క్రీడల మైదానం వద్ద ఇన్‌ట్రానెట్‌, ఎక్స్‌ట్రానెట్‌, హెల్ఫ్‌డెస్క్‌ సర్వీసులను నిర్వహించింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot