సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

|

నేటి యువత సాఫ్ట్ వేర్ ఉద్యోగమంటే చాలు ఎవరైనా ఎగిరిగంతేస్తారు. ఆకర్షణీయ వేతనం... అందమైన జీవితం ఇంకేం కావాలి. దేశీయంగా, సాఫ్ట్‌వేర్ పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలోని ఐటీ కంపెనీల కీలకపాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో 1990 నుంచి ఐటీ కంపెనీల హడావుడి మొదలైంది. పలు బహుళజాతీయ ఐటీ కంపెనీలు నగరంలో తమ తమ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి.

ఇన్ఫోసిస్ టెక్నాలజీ లిమిటెడ్.. మైక్రోసాఫ్ట్.. గూగుల్.. ఐబిఎం..హెలెట్ ప్యాకర్డ్.. డెల్.. ఆమోజన్..ఒరాకిల్.. విప్రో.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి ప్రముఖ కంపెనీలు భాగ్యనగరంలో ఏర్పాటయ్యాయి. లక్షల మంది ఇక్కడ ఉపాధిపొందతున్నారు. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా హైదరాబాద్ ప్రాంతంలోని పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు ఫోటోలను గ్యాలరీ రూపంలో మీకు పరిచయం చేయబోతున్నాం.

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

గూగుల్ క్యాంపస్, హైదరాబాద్

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

డెల్ కార్యాలయం, హైదరాబాద్

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

ఆమోజన్ ఆఫీస్, హైదరాబాద్

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

ఐబీఎం ప్రాంగణం, హైదరాబాద్

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

ఇన్ఫోసిస్ కార్యాలయం, హైదరాబాద్

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

మహీంద్రా సత్యం క్యాంపస్, హైదరాబాద్

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

మైక్రోసోఫ్ట్ కార్యాలయం, హైదరాబాద్

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

ఒరాకిల్ ఆఫీస్, హైదరాబాద్,

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

టాటా కన్సెల్టన్సీ సర్వీసెస్, హైదరాబాద్,

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

విఫ్రో ఆఫీస్, హైదరాబాద్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X