ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు@హైదరాబాద్

Posted By:

టి యువత సాఫ్ట్ వేర్ ఉద్యోగమంటే చాలు ఎవరైనా ఎగిరిగంతేస్తారు. ఆకర్షణీయ వేతనం... అందమైన జీవితం ఇంకేం కావాలి. దేశీయంగా, సాఫ్ట్‌వేర్ పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలోని ఐటీ కంపెనీల కీలకపాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో 1990 నుంచి ఐటీ కంపెనీల హడావుడి మొదలైంది. పలు బహుళజాతీయ ఐటీ కంపెనీలు నగరంలో తమ తమ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి.

ఇన్ఫోసిస్ టెక్నాలజీ లిమిటెడ్.. మైక్రోసాఫ్ట్.. గూగుల్.. ఐబిఎం..హెలెట్ ప్యాకర్డ్.. డెల్.. ఆమోజన్..ఒరాకిల్.. విప్రో.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి ప్రముఖ కంపెనీలు భాగ్యనగరంలో ఏర్పాటయ్యాయి. లక్షల మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఏర్పాటైన ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ క్యాంపస్, హైదరాబాద్

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు@హైదరాబాద్

గూగుల్ క్యాంపస్, హైదరాబాద్

టాటా కన్సెల్టన్సీ సర్వీసెస్, హైదరాబాద్

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు@హైదరాబాద్

టాటా కన్సెల్టన్సీ సర్వీసెస్, హైదరాబాద్,

డెల్ కార్యాలయం, హైదరాబాద్

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు@హైదరాబాద్

డెల్ కార్యాలయం, హైదరాబాద్

ఆమోజన్ ఆఫీస్, హైదరాబాద్

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు@హైదరాబాద్

ఆమోజన్ ఆఫీస్, హైదరాబాద్

ఐబీఎం ప్రాంగణం, హైదరాబాద్

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు@హైదరాబాద్

ఐబీఎం ప్రాంగణం, హైదరాబాద్

ఇన్ఫోసిస్ కార్యాలయం, హైదరాబాద్

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు@హైదరాబాద్

ఇన్ఫోసిస్ కార్యాలయం, హైదరాబాద్

మైక్రోసోఫ్ట్ కార్యాలయం, హైదరాబాద్

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు@హైదరాబాద్

మైక్రోసోఫ్ట్ కార్యాలయం, హైదరాబాద్

మహీంద్రా సత్యం క్యాంపస్, హైదరాబాద్

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు@హైదరాబాద్

మహీంద్రా సత్యం క్యాంపస్, హైదరాబాద్

విఫ్రో కార్యాలయం, హైదరాబాద్

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు@హైదరాబాద్

విఫ్రో కార్యాలయం, హైదరాబాద్

ఒరాకిల్ ఆఫీస్, హైదరాబాద్

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు@హైదరాబాద్

ఒరాకిల్ ఆఫీస్, హైదరాబాద్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Major Software Companies in Hyderabad. Read more......
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting