అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ ఆఫర్.. ఈ రోజు మాత్రమే!

Posted By: Staff

అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ ఆఫర్.. ఈ రోజు మాత్రమే!

హైదరాబాద్: ప్రముఖ నెట్‌వర్క్ ప్రొవైడర్ యూనినార్ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఈ నెల 5న (ఆదివారం) యూనినార్ టూ యూనినార్ మధ్య లోకల్ కాల్స్ పూర్తిగా ఉచితమని ఒక ప్రకటనలో పేర్కొంది. శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి 11.59 గంటల వరకూ ఈ ‘జీరోకాస్ట్’ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఎటువంటి నియమ, నిబంధనల అడ్డంకులూ లేకుండా ఈ నాన్ స్టాప్ టాక్ ఆఫర్‌ను అందిస్తున్నట్లు సంస్థ ఏపీ సర్కిల్ బిజినెస్ హెడ్ సతీష్ కుమార్ కన్నన్ తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot