సమ్‌థింగ్ స్పెషల్ అనిపించేలా!

Posted By:

నేటి ఆధునిక జనజీవన స్రవంతిలో కొంచం కొత్తగా ఆలోచిస్తే చాలు స్వల్ప వ్యవధిలోనే ‘టాక్ ఆఫ్ ద టౌన్'గా మారిపోవచ్చు. టెక్నాలజీ మరింత వినూత్నకతను సంతరించుకున్న నేపథ్యంలో క్రియేటివ్ టెక్నాలజీకి పరిశ్రమ మరింత ఊతంగా నిలుస్తోంది. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే పలు క్రియేటివ్ గాడ్జెట్‌లు మిమ్మల్ని మరింతగా సంతృప్తి పరుస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోపై వపర్ కేస్

10 క్రియేటివ్ గాడ్జెట్‌లు

ఈ వపర్ కేస్ మీ స్మార్ట్‌ఫోన్‌కు సోలార్ పవర్ ఆధారంగా చార్జింగ్‌ను అందిస్తుంది.

హార్మన్ కార్డన్ బీటీ హెడ్‌ఫోన్స్

10 క్రియేటివ్ గాడ్జెట్‌లు

హార్మన్ కార్డన్ బీటీ హెడ్‌ఫోన్స్

వింగ్‌మ్యాన్ మల్టీ - టూల్

10 క్రియేటివ్ గాడ్జెట్‌లు

వింగ్‌మ్యాన్ మల్టీ - టూల్

టెరాబైట్ హార్డ్‌డ్రైవ్

10 క్రియేటివ్ గాడ్జెట్‌లు

టెరాబైట్ హార్డ్‌డ్రైవ్

ఈ శక్తివంతమైన హార్డ్‌డ్రైవ్‌లో 1 టీబీ వరకు డేటాను స్టోర్ చేసుకోవచ్చు

అవెంజర్ డిజైన్ ఫ్లాష్ డ్రైవ్‌లు

10 క్రియేటివ్ గాడ్జెట్‌లు

ఈ అవెంజర్ డిజైన్ ఫ్లాష్ డ్రైవ్‌లు 8జీబి వరకు డేట్ స్టోరేజ్ సామర్థ్యాలను కలిగి ఉంటాయి.

నెస్‌కేఫ్ డాల్కీ గస్టో మెలోడీ 2

10 క్రియేటివ్ గాడ్జెట్‌లు

కాఫీ మేకింగ్ మెచీన్

ఆక్సా టెక్నాలజీ్ పీ1 జేఆర్. పికో ప్రాజెక్టర్

10 క్రియేటివ్ గాడ్జెట్‌లు

ఆక్సా టెక్నాలజీ్ పీ1 జేఆర్. పికో ప్రాజెక్టర్

నోవాటెల్ వైర్‌లెస్ జీఎస్ఎమ్ 2352

10 క్రియేటివ్ గాడ్జెట్‌లు

ఈ గాడ్జెట్ ద్వారా శక్తివంతమైన వై-ఫై హాట్‌స్పాట్ సిగ్నళ్లను పొందవచ్చు.

AverTVHD Volar Max

10 క్రియేటివ్ గాడ్జెట్‌లు

ఈ డ్రైవ్ ద్వారా మీకు ఇష్టమైన టీవీ షోలను ప్రతక్షప్రసారంలో వీక్షించవచ్చు

డాబర్‌మ్యాన్ ల్యాప్‌టాప్ సెక్యూరిటీ

10 క్రియేటివ్ గాడ్జెట్‌లు

డాబర్‌మ్యాన్ ల్యాప్‌టాప్ సెక్యూరిటీని మీ ల్యాపీకి యాక్టివేట్ చేసినట్లయితే మీరుకాకుండా వేరొకరు మీ ల్యాప్‌టాప్‌ను టచ్ చేస్తే 100 డిసిబల్స్‌తో కూడిన సౌండ్ ఉత్పన్నమై మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Make You More Awesome With These 10 Gadgets. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting