వణుకు పుట్టించే సాహసాలు!!
అతనిలోని ఆసాధరాణ ప్రతిభ ప్రాణాలను సైతం లెక్క చేయదు. సాహసం ఆ ధీరుడి నిత్యకృత్యం. అతగాడు చేసే అద్భుత విన్యాసాలకు ప్రపంచం నివ్వెరపోక తప్పదు. ఉక్రెయిన్ లోని కీవ్ ప్రాంతానికి చెందిన ముస్తాంగ్ వాంటెడ్ ఓ సాహస అథ్లెట్. ఇతగాడికి స్కై వాకింగ్ అంటే మహాసరదా ఎత్తైన ప్రదేశాల పై అలవోకగా నడిచేస్తుంటాడు. తాడు ఇంకా ముందస్తు భద్రత అవసరం లేకుండా ఉన్నత ఉపరితలాల నుంచి వేలాడుతుంటాడు. ప్రాణాలను లెక్కచేయకుండా ఈ థీరుడు చేసిన సాహసాలను నిపుణులైన ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలలో బంధించిన తీరు అద్భుతం. ముస్తాంగ్ వాంటెడ్ చేసిన అద్భుత విన్యాసాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.
టెక్‌చిట్కా: డెస్క్ట్‌టాప్ నుంచి ముఖ్యమైన ఫోల్డర్ డీలిట్ అయ్యిందా..? మీకు బాగా ఉపయోగపడే ఫైల్ డెస్క్‌టాప్ నుంచి డిలీట్ అయిపోయిందా?, టెన్షన్ పడకండి... కంప్యూటర్‌లోని ఫైల్‌ను మీరు డిలీట్ చేసిన తీరును బట్టి రికవరీ చేసుకునే మార్గాలు కొన్నింటిని మీకు సూచిస్తున్నాం. డెస్క్‌టాప్ పై ఉన్న ఫైల్‌ను మౌస్ రైట్ క్లిక్ ద్వారా డిలీట్ చేసినట్లయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి ఆ ఫైల్‌ను తిరిగి రిస్టోర్ చేసుకోవచ్చు. (విధానం: మీరు డిలీట్ చేసిన ఫైల్ మౌస్ రైట్ క్లిక్ ద్వారా అయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి సంబంధిత రకవరీ పైల్ పై రైట్ క్లిక్ చేయండి. ఓ మెనూ డిస్‌ప్లే అవుతుంది. రిస్టోర్ అనే అప్షన్‌ను క్లిక్ చేస్తే మీ ఫైల్ తిరిగి డెస్క్‌టాప్ పై దర్శనమిస్తుంది.)

వణుకు పుట్టించే సాహసాలు!!

వణుకు పుట్టించే సాహసాలు!!

వణుకు పుట్టించే సాహసాలు!!

వణుకు పుట్టించే సాహసాలు!!

వణుకు పుట్టించే సాహసాలు!!

వణుకు పుట్టించే సాహసాలు!!

వణుకు పుట్టించే సాహసాలు!!

వణుకు పుట్టించే సాహసాలు!!

వణుకు పుట్టించే సాహసాలు!!

వణుకు పుట్టించే సాహసాలు!!

వణుకు పుట్టించే సాహసాలు!!

వణుకు పుట్టించే సాహసాలు!!

వణుకు పుట్టించే సాహసాలు!!

వణుకు పుట్టించే సాహసాలు!!

వణుకు పుట్టించే సాహసాలు!!

వణుకు పుట్టించే సాహసాలు!!

వణుకు పుట్టించే సాహసాలు!!

వణుకు పుట్టించే సాహసాలు!!

వణుకు పుట్టించే సాహసాలు!!



Click it and Unblock the Notifications








