తెలుగులో ‘మేక్‌మై‌ట్రిప్’ యాప్.. త్వరలో

Posted By:

తెలుగులో ‘మేక్‌మై‌ట్రిప్’ యాప్.. త్వరలో

ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ ‘మేక్‌మై‌ట్రిప్' తమ యూజర్ల కోసం హిందీ వర్షన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. త్వరలోనే తెలుగు, తమిళం, మళయాళం, గుజరాతీ భాషల్లో తమ మొబైల్ యాప్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ వెల్లడించింది. తమ సర్వీసులను మొబైల్ ద్వారా పొందుతున్న వినియోగదారుల సంఖ్యను మరింత విస్తరింపచేసే క్రమంలో వచ్చే ఏడాది ప్రధమార్థం నాటికి ఈ నాలుగు ప్రాంతీయ భాషల్లో మొబైల్ యాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు మేక్‌మై‌ట్రిప్.కామ్ అధిపతి (ప్రణవ్ బాసిన్) పీటీఐకు తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఐఆర్‌సీ‌టీసీ తత్కాల్ బుకింగ్ వేగవంతంగా ఏలా..?

1.) ముందుగా నోట్‌ప్యాడ్‌ను ఓపెన్ చేసి టికెట్ బుకింగ్ అవసరమైన వివరాలను ( పేరు, వయసు, ప్రూఫ్, డ్రైవింగె లెసెన్స్ లేదా పాన్ కార్డ్ వివరాలు) నమోదు చేసుకుని సేవ్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల టికెట్ బుకింగ్ సమయంలో సమయం ఆదా అవుతుంది.

2.) 9.15 గంటలకు ఐఆర్‌సీటీసీ సైట్‌లోకి లాగిన్ అవ్వండి.

3.) సైట్‌లోకి లాగిన్ అయిన వెంటనే వెబ్‌సైట్‌లోని సర్వర్ టైంను చెక్ చేసుకోండి.

4.) మీరు వెళ్లాల్సిన గమ్మస్థానానికి సంబంధించిని వివరాలను ఎంచుకోండి. ఈ సమయంలోనే ఓర్పు సహనం ఎంతో ముఖ్యం.

5.) సర్వర్ టైమ్ 9.30గంటలు కాగానే బుక్ బటన్ పై క్లిక్ చేయండి.

6.) ఇలాంటి సందర్భాల్లో చాలా సార్లు ‘Service unavailable' అని చూపిస్తుంటుంది. ఇటువంటి సమస్య తలెత్తినప్పుడు విండోను క్లోజ్ చేయటం లేదా బ్యాక్ బటన్‌ను నొక్కదు. పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

7.) కాప్చా ఇష్యూ: కాప్సా (ఆంగ్ల పదాలతో తికమకగా ఉండే సెక్యూరిటీ కోడ్) ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. అసహనానికి లోనుకాకుండా కొత్త కాప్చాను ఎంచుకోండి.

8.) పేమెంట్ చెల్లించే సమయంలో చాలా సార్లు ‘Service unavailable' అని చూపిస్తుంటుంది. ఇటువంటి సమస్య తలెత్తినప్పుడు విండోను క్లోజ్ చేయటం లేదా బ్యాక్ బటన్‌ను నొక్కదు. పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

9.) బ్యాంక్ చెల్లింపు ప్రక్రియ పూర్తికాగానే విండోను క్లోజ్ చేయకండి.

10.) తత్కాల్ బుకింగ్ సమయంలోనే ఓర్సు సహనం ఎంతో ముఖ్యం.

English summary
Makemytrip Telugu coming soon. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot