మొబైల్ పేలితే ప్రాణాలే పోతాయ్.. మీ ఫోన్ పేలకుండా ఇవి చేయండి

|

మొబైల్ ఫోన్ ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఫోన్ పాకెట్ లో పెట్టుకుని నిద్రిస్తున్న సమయంలో అది ఒక్కసారిగా పేలడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.... చిట్టోర్గర్ కు చెందిన కిశోర్ సింగ్ (60) ఇంట్లో నిద్రపోయే సమయంలో ఫోన్ ను షర్ట్ పాకెట్ లో ఉంచుకొని నిద్రించాడు.రాత్రి 2.30 గంటల ఆ సమయంలో ఫోన్‌ పేలింది. ఫోన్ పేలడంతో బట్టలు కాలి మంటలు చెలరేగాయి. అతని భార్య అప్రమత్తమై మంటలను ఆర్పీ హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. అయితే దురదృష్టవశాత్తు కిశోర్ సింగ్ మార్గ మధ్యలోనే చనిపోయాడు. ఫోన్ పేలకుండా ఉండాలంటే ఇవి చేయండి

 

పేలిన ఆపిల్ కంపెనీ ఐఫోన్, వినియోగదారుడు ఏం చేశాడో చూడండి

మొబైల్ ఫోన్ ను దిండు కింద...

మొబైల్ ఫోన్ ను దిండు కింద...

మీరు నిద్రపోయేటప్పుడు మొబైల్ ఫోన్ ను ఎప్పుడు దిండుకింద పెట్టుకొని పాడుకోకండి

షర్ట్ పాకెట్లో...

షర్ట్ పాకెట్లో...

షర్ట్ పాకెట్లో మొబైల్ ఫోన్ ను ఎప్పుడు ఉంచుకోకండి

రాత్రంతా ఛార్జ్ పెట్టకండి...

రాత్రంతా ఛార్జ్ పెట్టకండి...

రాత్రంతా మీ మొబైల్ ఫోన్ను ఎప్పుడూ ఛార్జ్ చేయవద్దు

చార్జ్ పెట్టేటప్పుడు ఫోన్ చుట్టు  పక్కల...
 

చార్జ్ పెట్టేటప్పుడు ఫోన్ చుట్టు పక్కల...

చార్జ్ పెట్టేటప్పుడు ఫోన్ చుట్టు పక్కల తొందరగా కాలిపోయే వస్తువులు ఉండకుండా జాగ్రత్త పడండి

 డూప్లికేట్ చార్జర్ / అడాప్టర్...

డూప్లికేట్ చార్జర్ / అడాప్టర్...

బ్యాటరీ ఛార్జ్ చేయడానికి డూప్లికేట్ చార్జర్ / అడాప్టర్ ఉపయాగించకండి

సూర్య కాంతులు...

సూర్య కాంతులు...

నేరుగా సూర్య కాంతులు పడే ప్లేస్ లో మొబైల్ ను ఛార్జ్ పెట్టకండి

పవర్ స్ట్రిప్ ఎక్స్టెన్షన్ కోర్డ్...

పవర్ స్ట్రిప్ ఎక్స్టెన్షన్ కోర్డ్...

పవర్ స్ట్రిప్ ఎక్స్టెన్షన్ కోర్డ్ తో మీ ఫోన్ ఛార్జ్ చేయకుండా ఉండండి

మొబైల్ యొక్క కేస్ /కవర్...

మొబైల్ యొక్క కేస్ /కవర్...

ఛార్జింగ్ పెట్ సమయంలో మొబైల్ యొక్క కేస్ /కవర్ తీసేసి ఛార్జ్ పెట్టండి

 ఆతరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ లో...

ఆతరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ లో...

మీ ఫోన్లో ఏధైన రీపెర్ ఉంటె లోకల్ షాప్స్ లో కాకుండా ఆతరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ లో బాగు చేయించుకోండి

కారు ఛార్జింగ్ అడాప్టర్లు....

కారు ఛార్జింగ్ అడాప్టర్లు....

మొబైల్ ఛార్జ్ చేయడానికి కారు ఛార్జింగ్ అడాప్టర్లు ఉపయోగించడం మానుకోండి

వెచ్చగా  అవుతున్న సమయంలో....

వెచ్చగా అవుతున్న సమయంలో....

మొబైల్ వెచ్చగా అవుతున్న సమయంలో ఉపయోగించకండి

Most Read Articles
Best Mobiles in India

English summary
Man burnt alive in Rajasthan after mobile explodes: 10 things you must never do to your phone.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X