డేంజరస్ సెల్ఫీ తీసుకుంటూ లోయలో పడిన 35 ఏళ్ల వ్యక్తి

సెల్ఫీల పై వెర్రి వ్యామోహంతో మితిమీరి ప్రవర్తిస్తే అనేక అనర్థాలు తప్పవని ఇప్పటికే అనేక సంఘటనలు రుజువు చేసాయి.ఒక్కోసారి ఈ సెల్ఫీ వ్యామోహం శృతిమించి ప్రాణాలమీదకు తెస్తోంది.

|

సెల్ఫీల పై వెర్రి వ్యామోహంతో మితిమీరి ప్రవర్తిస్తే అనేక అనర్థాలు తప్పవని ఇప్పటికే అనేక సంఘటనలు రుజువు చేసాయి.ఒక్కోసారి ఈ సెల్ఫీ వ్యామోహం శృతిమించి ప్రాణాలమీదకు తెస్తోంది. తాజాగా శనివారంనాడు మహారాష్ట్రలోని సింహగడ్ కోట సమీపంలోనూ అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే....

గోల్డ్ స్మగ్లింగ్ లో కొత్త ఐడియాగోల్డ్ స్మగ్లింగ్ లో కొత్త ఐడియా

ఎత్తైన ప్రదేశంలో నిలబడిన ఓ 35 ఏళ్ల వ్యక్తి....

ఎత్తైన ప్రదేశంలో నిలబడిన ఓ 35 ఏళ్ల వ్యక్తి....

ఎత్తైన ప్రదేశంలో నిలబడిన ఓ 35 ఏళ్ల వ్యక్తి సెల్ఫీ తీసుకుంటూ సెల్ఫీ తీసుకుంటూ ఆ వెనకే ఉన్న లోతైన లోయలో పడిపోయాడు.

స్థానికుల సహాయంతో అతి కష్టంమీద అతడిని కాపాడి....

స్థానికుల సహాయంతో అతి కష్టంమీద అతడిని కాపాడి....

స్థానికుల సహాయంతో అతి కష్టంమీద అతడిని కాపాడి పైకి తీసుకొచ్చిన పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సెల్ఫీ ఎక్కువగా తీసుకుంటున్నారా అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..

సెల్ఫీ ఎక్కువగా తీసుకుంటున్నారా అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..

ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అని తేడాలేకుండా ప్రతిఒక్కరూ సెల్ఫీ మోజులో పడ్డారు. కొంతమందైతే రోజుకో 4,5 సెల్ఫీలు ఈజీగా తీసేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చే కామెంట్స్‌ని చూస్తూ మురిసిపోతున్నారు . అయితే, రెగ్యులర్‌గా సెల్ఫీలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవంటు పరిశోధకులు చెబుతున్నారు. సెల్ఫీలు ఎక్కువ తీసుకోవడం వాళ్ళ జరిగే అనర్ధాలు....

సెల్ఫీ తీసుకునేటప్పుడు మోచేతిపై....

సెల్ఫీ తీసుకునేటప్పుడు మోచేతిపై....

సెల్ఫీ తీసుకునేటప్పుడు మోచేతిపై ఒత్తిడి పడుతుంది కాబట్టి మోచేతి సమస్యలు వచ్చే ప్రమాదముంది.

మానసిక సమస్యలతో బాధపడతారు....

మానసిక సమస్యలతో బాధపడతారు....

అంతేకాదు ఎక్కువగా సెల్ఫీలు వాటికోసం వచ్చే కామెంట్స్‌ గురించి ఆలోచించేవారు మానసిక సమస్యలతో బాధపడుతున్నవారేనని చెబుతున్నారు నిపుణులు.

కొత్తకొత్త ప్రాంతాల్లో దిగాలని చాలామంది....

కొత్తకొత్త ప్రాంతాల్లో దిగాలని చాలామంది....

ముఖ్యంగా సెల్ఫీలు కొత్తకొత్త ప్రాంతాల్లో దిగాలని చాలామంది ప్రయాణించే వాహనాలు, ఎత్తైనా కొండలు, లోతైన జలపాతాలు, జంతువుల దగ్గర దిగుతున్నారు. దీంతో ప్రాణాలు మీదకి తెచ్చుకుంటున్నారు.

Best Mobiles in India

English summary
Man Falls Into Gorge While Taking Selfie Near Sinhagad Fort, Rescued.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X