పోర్న్ సైట్లలో తన వ్యక్తిగత వీడియోలు చూసి అవాక్కైన హైదరాబాదీ !
స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటె ఎం చేయాలో తోచక కొందరు పిచ్చి చేష్టలు చేస్తుంటారు . హైదరాబాద్ కి చెందిన ఒక వ్యక్తి తన భార్యతో ఉన్న వేళ, అత్యుత్సాహంతో తీసుకున్న సీక్రెట్ వీడియోలు మొబైల్ లో దాచుకున్నాడు .
స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటె ఎం చేయాలో తోచక కొందరు పిచ్చి చేష్టలు చేస్తుంటారు . హైదరాబాద్ కి చెందిన ఒక వ్యక్తి తన భార్యతో ఉన్న వేళ, అత్యుత్సాహంతో తీసుకున్న సీక్రెట్ వీడియోలు మొబైల్ లో దాచుకున్నాడు . అయితే దురదృష్టపుశాత్తు ఆ మొబైల్ పోకుటుకున్నాడు .తన మొబైల్ లో వీడియోల ఉన్న సంగతే మర్చిపోయాడు . అయితే ఆ వీడియోలు కాస్త పోర్న్ సైట్లలో కనిపించడంతో అవాక్కై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వీడియోలను అప్ లోడ్ చేసిన నిందితుడిని అరెస్ట్ చేసారు .ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే...

2015లో తన భార్యతో కలసి కొన్ని వీడియోలు....
హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి, 2015లో తన భార్యతో రాత్రి వేళా పడక గదిలో కలసి ఉన్న కొన్ని వీడియోలు రికార్డు చేసి సేవ్ చేసుకున్నాడు.

ఆ ఫోన్ ను అతను పోగొట్టుకున్నాడు....
దురదృష్టపుశాత్తు ఆ ఫోన్ ను అతను పోగొట్టుకున్నాడు. అయితే ఆ ఫోన్ లో వీడియోలు ఉన్న సంగతి అతను మర్చిపోయాడు

పోర్న్ వెబ్ సైట్లలో....
కాగా, ఇటీవల కొన్ని పోర్న్ వెబ్ సైట్లలో అతని వ్యక్తిగత వీడియోలు కనిపించడంతో అవాక్కై పోలీసులను ఆశ్రయించాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు....
కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ జరిపి, నిందితుడిని అరెస్ట్ చేశారు.

కర్ణాటకకు చెందిన వ్యక్తిని....
కర్ణాటకకు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు . వెబ్ సైట్లలో వీడియోలను అప్ లోడ్ చేసి, డబ్బు సంపాదించే అలవాటున్న అతన్ని రిమాండ్ కు తరలించారు.


Click it and Unblock the Notifications








