సూపర్ మారియో తరహాలో నరేంద్రమోడీ ఆండ్రాయిడ్ గేమ్!

|

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి దేశవ్యాప్తంగా ఉన్న పాపులారిటీని క్యాష్ చేసుకునే క్రమంలో ఇటీవల మోడీ నేపధ్యంతో కూడిన నమో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా, మోడీ రన్ (Modi Run ) పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ గేమింగ్ అప్లికేషన్ ఒకటి గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తుంది. ఈ గేమ్ సూపర్ మారియో తరహలో ఉంటుంది. ఈ ప్రత్యేకమైన గేమింగ్ అప్లికేషన్‌ను ప్రముఖ మొబైల్ అప్లికేషన్ డెవలపర్ కంపెనీ డీక్సటీ ( (Dexati) వృద్ధి చేసింది. ఈ గేమ్‌లో భాగంగా మొత్తం 12లెవల్స్ ఉంటాయి. ప్లేయర్ ఒక్కో స్టేజీని అధిగమించే క్రమంలో వజ్రాలను బహుమతులుగా పొందుతారు. ఈ గేమ్‌ను కేవలం వినోదం కోసమే రూపొందించినట్లు డెవలపర్లు పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ గేమింగ్ అప్లికేషన్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఉచితంగా ఇన్స్‌స్టాల్ చేసుకోవచ్చు.

మోడీ రన్ ఆండ్రాయిడ్ గేమింగ్ అప్లికేషన్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

నరేంద్ర మోడీని ఇతివృత్తంగా తీసుకుని గుజరాత్‌కు చెందిన ఓ కంపెనీ రెండు స్మార్ట్‌నమో (నమో అంటే నరేంద్రమోడీ అని అర్థం) ఫోన్‌లను ఆవిష్కరించింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నేపధ్యంతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌లు ‘స్మార్ట్‌నమో సాఫ్రన్ వన్', ‘స్మార్ట్‌నమో సాఫ్రన్ టూ' వేరియంట్‌లలో లభ్యం కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ప్రీ-బుకింగ్‌లను ప్రముఖ ఈ-కామర్స్ సైట్ స్నాప్‌డీల్ రూ.999 ముందస్తు చెల్లింపుతో స్వీకరిస్తోంది. బుక్ చేసుకున్న వారికి ఈ ఫోన్‌లను అక్టోబర్ రెండో వారం నుంచి అందుతాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

స్మార్ట్‌నమో సాఫ్రన్ వన్, 16 ఇంకా 32జీబి మెమరీ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. 16జీబి వేరియంట్ ధర రూ.18,000. 32జీబి మెమరీ వేరియంట్ ధర రూ.23,000. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... 5 అంగుళాల ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), 441 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3150ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్. బ్లాక్ ఇంకా వైట్ కలర్ ఆప్షన్స్, 2జీ, వై-ఫై, బ్లూటూత్, ఇంకా మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ.

ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌నమో సాఫ్రన్ టూ ధర రూ.24,000. 6.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), 338 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3150ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్, 32జీబి ఇంటర్నల్ మెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి వరకు విస్తరించుకునే అవకాశం. 2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ ఇంకా మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ. ఈ ఫోన్ కొనుగోలు పై అదనపు బ్యాటరీ, లెదర్ కేస్ ఇంకా రూ.1,111 విలువ చేసే ఫీచర్ హ్యాండ్ సెట్‌ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X