బెస్ట్ ‘సీఈవో‌’లు - 2013

Posted By:

ప్రముఖ ఆన్‌లైన్ కమ్యూనిటీ వెబ్‌సైట్ గ్లాస్‌డోర్, టెక్నాలజీ విభాగానికి సంబంధించి నిర్వహించిన ప్రత్యేక సర్వేలో ఫేస్‌బుక్ వ్యవస్థాపకులు మార్క్ జూకర్‌బెర్డ్ బెస్ట్ ‘సీఈఓ'గా గుర్తింపుతెచ్చుకున్నారు. గతేడాది బెస్ట్ సీఈఓ స్థానాన్ని టిమ్‌ కుక్ (యాపిల్) కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

ఆయా కంపెనీల్లోని ఉద్యోగుల అభిప్రాయాలను ఆధారంగా చేసకుని గ్లాస్‌డోర్ సంస్థ ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వేకు సంబంధించిన ఫలితాలు మహిళా సీఈఓలకు నిరాశనే మిగిల్చాయి. మొదటి పది స్థానాల్లో మహిళా బాస్‌లకు చోటు దక్కలేదు. బెస్ట్ సీఈఓ 2013 సర్వేలో మొదటి పది స్థానాల్లో నిలిచిన వారి వివరాలను క్రింద స్లైడ్ షోలో పొందుపరచటం జరిగింది.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ ‘సీఈవో‌’లు - 2013

మార్క్ జూకర్‌బెర్గ్ (ఫేస్‌బుక్), Mark Zuckerberg, Facebook:

2013 అప్రూవల్ రేటింగ్ : 99%,
2012 అప్రూవల్ రేటింగ్: 85%.

 

బెస్ట్ ‘సీఈవో‌’లు - 2013

బిల్ మెక్‌డెర్మాట్ & జిమ్ హేజ్మాన్, శాప్ (Bill McDermott & Jim Hagemann Snabe, SAP):

2013 అప్రూవల్ : 99%
2012 అప్రూవల్: 92%

 

బెస్ట్ ‘సీఈవో‌’లు - 2013

డోమినిక్ బార్టన్, మెకిన్సే అండ్ కంపెనీ (Dominic Barton, Mckinsey and Company):

2013 అప్రూవల్ : 97%
2012 అప్రూవల్ : 96%

 

బెస్ట్ ‘సీఈవో‌’లు - 2013

జిమ్ టర్లీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ (Jim Turley, Ernst & Young):
2013 అప్రూవల్ : 96%
2012 అప్రూవల్: 95%

బెస్ట్ ‘సీఈవో‌’లు - 2013

జాన్ ఇ.షిల్‌ఫిస్కీ, నార్త్ వెస్టర్న్ మ్యూచువల్ (John E. Schlifske, Northwestern Mutual):

2013 అప్రూవల్ రేటింగ్ : 96%
2012 అప్రూవల్ రేటింగ్ : 93%

 

బెస్ట్ ‘సీఈవో‌’లు - 2013

ఫ్రాంక్ డిసౌజా, కాగ్నిజెంట్ (Frank D'Souza, Cognizant),

2013 అప్రూవల్ రేటింగ్ : 96%
2012 అప్రూవల్ రేటింగ్ : 92%

 

బెస్ట్ ‘సీఈవో‌’లు - 2013

జో టుస్సి, ఈఎమ్ సీ 2 ( Joe Tucci, Emc 2),

2013 అప్రూవల్ రేటింగ్ : 96%
2012 అప్రూవల్ రేటింగ్ : 87%

 

బెస్ట్ ‘సీఈవో‌’లు - 2013

పాల్ ఇ. జాకబ్స్, క్వాల్కమ్ (Paul E. Jacobs, Qualcomm)

2013 అప్రూవల్ రేటింగ్: 95%
2012 అప్రూవల్ రేటింగ్ : 94%

 

బెస్ట్ ‘సీఈవో‌’లు - 2013

రిచర్డ్ కె డేవిస్, యుఎస్ బ్యాంక్ (Richard K. Davis, U.S. Bank)

2013 అప్రూవల్ రేటింగ్: 95%
2012 అప్రూవల్ రేటింగ్: 87%

 

బెస్ట్ ‘సీఈవో‌’లు - 2013

10. పియర్ నాంటిర్మి, యాక్సెంచర్ (Pierre Nanterme, Accenture),

2013 అప్రూవల్: 95%
2012 అప్రూవల్: 90%

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot