‘గే’ ఆత్మగౌరవ కవాతులో ఫేస్‌బుక్ సీఈఓ ఇంకా సిబ్బంది!

|

ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బెర్గ్ ఇంకా అతని 700 మంది సహచరులు ఆదివారం శాన్‌ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన గే ఆత్మగౌరవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర ఫోటోలను జూకర్ బెర్గ్ తన ఫేస్‌‍బుక్ పేజీలో పోస్ట్ చేసారు. వాటిని క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్ 'గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్స్ బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు. సదరు విశ్వవిద్యాలయంలోని అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్‌ను నేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది. ఈ వివాదం ముగిసిన అనంతరం 2004, ఫిబ్రవరి 4వ తేదిన ఫేస్‌మాష్ డాట్‌కామ్ ‘ద ఫేస్‌బుక్ డాట్ కామ్'గా రూపాంతరం చెందింది.

ఫేస్‌బక్ షార్ట్‌కట్ కీలు!!

‘గే’ ఆత్మగౌరవ కవాతులో ఫేస్‌బుక్ సీఈఓ ఇంకా సిబ్బంది!

‘గే’ ఆత్మగౌరవ కవాతులో ఫేస్‌బుక్ సీఈఓ ఇంకా సిబ్బంది!

‘గే' ఆత్మగౌరవ కవాతులో ఫేస్‌బుక్ సీఈఓ ఇంకా సిబ్బంది!

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X