మార్క్ జూకర్‌బర్గ్ 32వ పుట్టినరోజు (రేర్ ఫోటో కలెక్షన్)

Written By:

సోషల్ మీడియా సంచలనం మార్క్ జూకర్‌బర్గ్, నేడు తన 32వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆన్‌లైన్‌ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న ఫేస్‌బుక్‌ ఫౌండర్‌ మార్క్‌ జూకర్‌బర్గ్‌ 31ఏళ్ల వయసులోనే యంగ్‌ బిలియనీర్‌గా గుర్తింపుపొందారు.

మార్క్ జూకర్‌బర్గ్ 32వ పుట్టినరోజు (రేర్ ఫోటో కలెక్షన్)

2004 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ సైట్‌ ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌గా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా 150కోట్లకుపైగా యూజర్లు ఉన్నారు. కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్నఫేస్‌బుక్‌ 200కు పైగా దేశాల్లో తన హవాను కొనసాగిస్తోంది. 1984 మే 14న న్యూయార్క్‌‌‍లో జన్మించిన మార్క్ జూకర్‌బర్గ్‌కు సంబంధించిన ఆసక్తికర ఫోటో కలెక్షన్‌ను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : రూ.9,000కే 4జీబి ర్యామ్ ఫోన్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోటో 1

మార్క్ జూకర్‌బర్గ్ 32 వ పుట్టినరోజు (రేర్ ఫోటో కలెక్షన్)

మార్క్ జూకర్‌బర్గ్ చిన్ననాటి ఫోటో...

ఫోటో 2

మార్క్ జూకర్‌బర్గ్ 32 వ పుట్టినరోజు (రేర్ ఫోటో కలెక్షన్)

తన కాలేజ్ మిత్రులతో మార్క్ జూకర్‌బర్గ్...

ఫోటో 3

మార్క్ జూకర్‌బర్గ్ 32 వ పుట్టినరోజు (రేర్ ఫోటో కలెక్షన్)

మీకు తెలుసా మార్క్ గిటార్ వాయిస్తారని, ఈ ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది

ఫోటో 4

మార్క్ జూకర్‌బర్గ్ 32 వ పుట్టినరోజు (రేర్ ఫోటో కలెక్షన్)

హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో మార్క్ జూకర్‌బర్గ్...

ఫోటో 5

మార్క్ జూకర్‌బర్గ్ 32 వ పుట్టినరోజు (రేర్ ఫోటో కలెక్షన్)

ఇప్పుటి ఫేస్‌బుక్‌ సీఈఓ అప్పటి వర్క్ మోడ్‌లో...

ఫోటో 6

మార్క్ జూకర్‌బర్గ్ 32 వ పుట్టినరోజు (రేర్ ఫోటో కలెక్షన్)

కాలేజ్ హాస్టర్ గదిలో మార్క్...

ఫోటో 7

మార్క్ జూకర్‌బర్గ్ 32 వ పుట్టినరోజు (రేర్ ఫోటో కలెక్షన్)

ఏం ఆలోచిస్తున్నావ్ మార్క్..?

ఫోటో 8

మార్క్ జూకర్‌బర్గ్ 32 వ పుట్టినరోజు (రేర్ ఫోటో కలెక్షన్)

మార్క్ తన ఇంటి వద్ద...

ఫోటో 9

మార్క్ జూకర్‌బర్గ్ 32 వ పుట్టినరోజు (రేర్ ఫోటో కలెక్షన్)

గ్రాడ్యుయేషన్ వేడుకలో భాగంగా తన జీవిత భాగస్వామి ప్రస్కిల్లా చాన్‌తో

ఫోటో 10

మార్క్ జూకర్‌బర్గ్ 32 వ పుట్టినరోజు (రేర్ ఫోటో కలెక్షన్)

తన స్నేహితురాలితో మార్క్...

ఫోటో 11

మార్క్ జూకర్‌బర్గ్ 32 వ పుట్టినరోజు (రేర్ ఫోటో కలెక్షన్)

కుటుంబ సభ్యులతో మార్క్...

ఫోటో 12

మార్క్ జూకర్‌బర్గ్ 32 వ పుట్టినరోజు (రేర్ ఫోటో కలెక్షన్)

ప్రిస్కిల్లాతో హాలోవీన్ నైట్‌లో నిమగ్నమైన మార్క్ జూకర్‌బర్గ్

ఫోటో 13

మార్క్ జూకర్‌బర్గ్ 32 వ పుట్టినరోజు (రేర్ ఫోటో కలెక్షన్)

కాసేపు కాలక్షేపం...

ఫోటో 14

మార్క్ జూకర్‌బర్గ్ 32 వ పుట్టినరోజు (రేర్ ఫోటో కలెక్షన్)

మిత్రులతో సెలబ్రేషన్స్‌లో నిమగ్నమైన మార్క్ జూకర్‌బర్గ్..

ఫోటో 15

మార్క్ జూకర్‌బర్గ్ 32 వ పుట్టినరోజు (రేర్ ఫోటో కలెక్షన్)

అతిధులుకు ఆతిథ్యమిస్తూ...

ఫోటో 16

మార్క్ జూకర్‌బర్గ్ 32 వ పుట్టినరోజు (రేర్ ఫోటో కలెక్షన్)

భార్యతో ఆనందంగా మార్క్..

ఫోటో 17

మార్క్ జూకర్‌బర్గ్ 32 వ పుట్టినరోజు (రేర్ ఫోటో కలెక్షన్)

మిత్రులతో ఆనంద క్షణాలు....

ఫోటో 18

మార్క్ జూకర్‌బర్గ్ 32 వ పుట్టినరోజు (రేర్ ఫోటో కలెక్షన్)

కుటంబంతో కాసేపు..

ఫోటో 19

మార్క్ జూకర్‌బర్గ్ 32 వ పుట్టినరోజు (రేర్ ఫోటో కలెక్షన్)

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మార్క్ జూకర్‌బర్గ్

ఫోటో 20

మార్క్ జూకర్‌బర్గ్ 32 వ పుట్టినరోజు (రేర్ ఫోటో కలెక్షన్)

భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో మార్క్ దంపతులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Mark Zuckerberg marks 32nd birthday: 21 Rare pics to check out now!. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot