కూతురి బలగాన్ని చూసి షాకవుతున్న ఫేస్‌బుక్ సీఈఓ

Written By:

ఫేస్‌బుక్ సీఈఓ కూతురు పుట్టిన ఆనందంలో ప్రపంచాన్నే మరచిపోయి కూతురు ప్రేమలో మునిగితేలుతున్నాడు. ప్రపంచమంతా మంచి జరగాలని తన వంతుగా కంపెనీలో 99 శాతం వాటాలు సేవా కార్యక్రమాలకు ఇటీవల ప్రకటించి పిల్లలపై తన ఔదార్యాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో ఫోటోను షేర్ చేసి తన కూతురుపై మరింతగా అభిమానాన్ని చాటుకున్నాడు. తన కూతురు ఫోటో చుట్టూ బొమ్మలు పెట్టి ఆ ఫోటోను ఫేస్‌బుక్ లో పోస్ట్ చేశాడు. ఇక చూడండి ఆ పోటో లైకులతో షేర్లతో నిండిపోయింది. ఈ సంధర్భంగా జుకర్ బర్గ్ తన కూతురుతో కలిసి షేర్ చేసిన ఫోటోలను ఓ సారి చూద్దాం.

Read more: రూ. 3 లక్షల కోట్లు దానం చేసిన ఫేస్‌బుక్ సీఈఓ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తన కంపెనీలో 99 శాతం వాటాలను దానం చేస్తున్నట్లు

ఈ ఫోటోతో తన కంపెనీలో 99 శాతం వాటాలను దానం చేస్తున్నట్లు ప్రకటించాడు. కూతురు పుట్టిన ఆనందంలో ప్రపంచానికే కొత్త ఆనందాన్ని పంచాడు.

తన కూతురుకు అన్నీ నేనేనంటూ

ఈ ఫోటో ఈ మధ్య పెట్టింది. తన కూతురుకు అన్నీ నేనేనంటూ డ్రస్ చేంజ్ చేస్తూ పెట్టాడు.

తన కూతురుతో కలిసి నేల మీద పడుకుని ఉన్నప్పుడు

ఈ ఫోటో తన కూతురుతో కలిసి నేల మీద పడుకుని ఉన్నప్పుడు తీసాడు. నా బంగారం అంటూ కూతురును ముద్దాడుతూ ఈ ఫోటోను పోస్ట్ చేశాడు.

తన కూతురు అప్పుడు చదువుతతుందంటూ

ఈ ఫోటో తన కూతురు అప్పుడు చదువుతతుందంటూ నా బంగారానికి అప్పుడే చదువు అబ్బిందంటూ తెగ మురిసిపోతూ పెట్టిన ఫోటో

తన కూతురు చిరునవ్వులను చూడండి

ఇక ఈ ఫోటో తన కూతురు చిరునవ్వులను చూడండి అంటూ సంబరపడిపోతూ పెట్టిన ఫోటో

తన కూతురు వద్ద బలంగం చాలానే ఉందంటూ

ఈ ఫోటోలో ఓ చిన్న మాస్క్ లైటర్ స్టిక్ .మరిన్ని ఆటవస్తువులు పెట్టి తన కూతురు వద్ద బలంగం చాలానే ఉందంటూ దానికి ట్యాగ్ పెట్టారు.

తన కూతురు మ్యాక్స్ బుజ్జి స్టార్ అన్నది

తన కూతురు మ్యాక్స్ బుజ్జి స్టార్ అన్నది జుకర్ బర్గ్ అభిప్రాయం. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో ఓ సంచలనాన్నే రేపుతోంది. ఈ ఫోటో ద్వారా ఈ ఏడాది తనకు మరపు రానిదని మా చిన్న కుటుంబం పెరిగిందని చెప్పుకొచ్చాడు.

జుకర్ బర్గ్ కు కుక్కపిల్లలన్నా చిన్న పిల్లలన్నా

జుకర్ బర్గ్ కు కుక్కపిల్లలన్నా చిన్న పిల్లలన్నా చాలా ఇష్టం. అందుకే ఆయన వెంట ఇంట్లో ఎప్పుడూ ఈ బుజ్జి కుక్కపిల్ల ఉంటుంది.

ఖాళీ సమయంలో ఈ కుక్కపిల్లతోనే

ఖాళీ సమయంలో ఈ కుక్కపిల్లతోనే హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఫేస్‌బుక్ సీఈఓ గడిపేస్తాడట.

ఇప్పుడు కూతురు వచ్చింది కదా..ఇక ఇద్దరితో కబుర్లు

ఇప్పుడు కూతురు వచ్చింది కదా..ఇక ఇద్దరితో కబుర్లు చెప్పుకుంటూ తెగ ఖుషీ అయిపోతున్నారు కాబోలు.

ఈ చిన్నారికి కూడా మీ బుజ్జికన్నా బలంగం

ఇక ఈ చిన్నారికి కూడా మీ బుజ్జికన్నా బలంగం చాలానే ఉందంటూ జుకర్ బర్గ్ పెట్టిన పోస్ట్ కింద కామెంట్ పెట్టారు

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయగలరు. https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Mark Zuckerberg Posts Photo of Baby Max Dressed as a Tiny Jedi
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot