తప్పును ఎత్తిచూపే క్రమంలో ఫేస్‌బుక్ సీఈఓ అకౌంట్‌ను హ్యాక్ చేసిన ఘనుడు

Posted By:

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం పేస్‌బుక్‌లోని ఓ భద్రతా లోపాన్ని ఎత్తిచూపే క్రమంలో ప్రముఖ సెక్యూరిటీ రిసెర్చర్ కలీల్ ఏకంగా ఫేస్‌బుక్ సీఈఓ మార్చ్ జూకర్ బెర్డ్ ఫేస్‌బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసి ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచాడు. వివరాల్లోకి వెళితే......పాలస్తీనా ప్రాంతానికి చెందిన సెక్యూరిటీ రిసెర్చర్ కలీల్ ష్రీతిహ్ ఫేస్‌బుక్‌లో ఓ భద్రతా లోపాన్ని గుర్తించాడు. ఓ ఫేస్‌బుక్ యూజర్ వేరొక ఫేస్‌బుక్ యూజర్ ఫ్రెండ్స్ జాబితాలో లేనప్పటికి సదరు ఫేస్‌బుక్ అకౌంట్ వాల్ పై అనుమతి లేకుండా సందేశాన్ని పోస్ట్ చేయటాన్ని కలీల్ గుర్తించారు. ఈ సమస్యను భద్రతా లోపంగా గుర్తించిన కలీల్ సమస్య తీవ్రతను ఫేస్‌బుక్ సెక్యూరిటీ సిబ్బంది దృష్టికి తీసుకువెళదామని నిశ్చయించుకున్నాడు.

ముందుగా ఈ సమస్య గురించి మార్చ్ జూకర్ బెర్డ్ స్నేహితుడైన సారహ్ గుడిన్స్‌ను, కలీల్ ష్రీతిహ్ హెచ్చరించాడు. అయితే అతని వద్ద నుంచి ఏవిధమైన స్పందన లభించకపోవటంతో కలీల్, మార్చ్ జూకర్ బెర్డ్ ఫేస్‌బుక్ అకౌంట్‌ మార్చ్ జూకర్‌బెర్డ్ ఫేస్‌బుక్ అకౌంట్‌ను టార్గెట్ చేసి అతని వాల్ పై ఓ బగ్‌ను పోస్ట్ చేసాడు. దింతో అప్రమత్తమైన ఫేస్‌బుక్ సెక్యూరిటీ సిబ్బంది ప్రవైసీ సెట్టింగ్స్ దృష్ట్యా ఆ సమస్య భద్రతా లోపం కాదని కలీల్‌కు సూచించటం జరిగింది. ఇంకేమైనా లోపాలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలంటూ ఫేస్‌బుక్ సెక్యూరిటీ టీమ్ కలీల్‌ను కోరింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Mark Zuckerberg's account hacked

ఫేస్‌బుక్ సీఈఓ అకౌంట్‌ను హ్యాక్ చేసిన ఘనుడు

ఫేస్‌బుక్ సీఈఓ అకౌంట్‌ను హ్యాక్ చేసినపాలస్తీనా ప్రాంతానికి చెందిన సెక్యూరిటీ రిసెర్చర్ కలీల్ ష్రీతిహ్

Mark Zuckerberg's account hacked to prove Facebook bug exists

ఫేస్‌బుక్ సీఈఓ అకౌంట్‌ను హ్యాక్ చేసిన ఘనుడు

ఫేస్‌బుక్ సీఈఓ అకౌంట్‌ను హ్యాక్ చేసినపాలస్తీనా ప్రాంతానికి చెందిన సెక్యూరిటీ రిసెర్చర్ కలీల్ ష్రీతిహ్.

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం పేస్‌బుక్‌లోని ఓ భద్రతా లోపాన్ని ఎత్తిచూపే క్రమంలో ప్రముఖ సెక్యూరిటీ రిసెర్చర్ కలీల్ ఏకంగా ఫేస్‌బుక్ సీఈఓ మార్చ్ జూకర్ బెర్గ్ ఫేస్‌బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసి ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచాడు.

Mark Zuckerberg's account hacked to prove Facebook bug exists

ఫేస్‌బుక్ సీఈఓ అకౌంట్‌ను హ్యాక్ చేసిన ఘనుడు

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం పేస్‌బుక్‌లోని ఓ భద్రతా లోపాన్ని ఎత్తిచూపే క్రమంలో ప్రముఖ సెక్యూరిటీ రిసెర్చర్ కలీల్ ఏకంగా ఫేస్‌బుక్ సీఈఓ మార్చ్ జూకర్ బెర్డ్ ఫేస్‌బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసి ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచాడు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting