హ్యాపీ హ్యాపీ ఆన్‌లైన్ డేటింగ్!!

|

ఆధునిక యువత ఆన్‌లైన్ డేటింగ్‌కు ప్రాధాన్యతనిస్తున్నారా..?, విస్తరిస్తున్న ఇంటర్నెట్ వివాహ గతినే మార్చేస్తుందా..?. ఆన్‌లైన్ డేటింగ్ బిలియన్ డాలర్ పరిశ్రమగా విస్తరించింది. ఈ అంశాలకు సంబంధించి తాజాగా యూఎస్ పరిశోధకులు ఓ అధ్యయనాన్నినిర్వహించారు. యూఎస్‌లో మూడో వంతు పెళ్లిళ్లు ఆన్‌లైన్ డేటింగ్ ద్వారానే ప్రారంభమవుతున్నట్లు ఈ సర్వే తేల్చింది. 2005 నుంచి 2012 మధ్య పెళ్లి చేసుకున్న 19,131 మందిని ఆధారంగా చేసుకుని ఈ అధ్యయనాన్ని నిర్వహించటం జరిగింది.

 

ఆఫ్‌లైన్ జంటలతో పోలీస్తే ఆన్‌లైన్ డేటింగ్ ద్వారా ఒక్కటైన జంటలు సుఖసంతోషాలతో తమ జీవితాలను ఆస్వాదిస్తున్నట్లు ఈ పరిశోధనలో రుజువైందని అధ్యయనకర్త జాన్ కాసియెప్పో (చికాగో విశ్వవిద్యాయలం సైకాలజీ డిపార్ట్ మెంట్) తెలిపారు. ఇండియాలోఅన్‌లైన్ సంభాషణలకు అనువైన 5 అత్యుత్తమ ఆన్‌లైన్ మెసెంజర్ అప్లికేషన్‌ల వివరాలను ఈ క్రింది స్లైడ్‌షో ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం.......

హ్యాపీ హ్యాపీ ఆన్‌లైన్ డేటింగ్!!

హ్యాపీ హ్యాపీ ఆన్‌లైన్ డేటింగ్!!

1.) వాట్స్‌యాప్ (WhatsApp):

ఈ ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌ను ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ చేయటం జరిగింది. ఈ అప్లికేషన్ ద్వారా వాయిస్, వీడియో ఇంకా ఫోటోలను మీ భాగస్వామి లేదా మిత్రులకు పంపుకోవచ్చు. ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, సింబియాన్ ఇంకా విండోస్ ఫోన్యూజర్లు ఈ అప్లికేషన్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

 హ్యాపీ హ్యాపీ ఆన్‌లైన్ డేటింగ్!!

హ్యాపీ హ్యాపీ ఆన్‌లైన్ డేటింగ్!!

2.) వైబర్ (Viber):

ఈ ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌ను స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ చేయటం జరిగింది. ఈ అప్లికేషన్ ద్వారా వాయిస్, వీడియో ఇంకా ఫోటోలను ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా పంపుకోవచ్చు. యాపిల్ ఐవోఎస్, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ ఇంకా విండోస్ ఫోన్ యూజర్లకు ఈ

అప్లికేషన్ అందుబాటులో ఉంది.

డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

హ్యాపీ హ్యాపీ ఆన్‌లైన్ డేటింగ్!!
 

హ్యాపీ హ్యాపీ ఆన్‌లైన్ డేటింగ్!!

3.) బ్లాక్‌బెర్రీ మెసెంజర్ (BlackBerry Messenger):

ఈ అప్లికేషన్‌ను ప్రత్యేకించి బ్లాక్‌బెర్రీ యూజర్ల కోసం డిజైన్ చేయటం జరిగింది. ఈ అప్లికేషన్ ద్వారా బ్లాక్‌‌బెర్రీ 10 యూజర్లు వీడియో కాల్స్ నిర్వహించుకోవచ్చు. ఈ అప్లికేషన్ త్వరలోనే ఆండ్రాయిడ్ ఇంకా ఐవోఎస్ ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేయనుంది.
డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

 

 హ్యాపీ హ్యాపీ ఆన్‌లైన్ డేటింగ్!!

హ్యాపీ హ్యాపీ ఆన్‌లైన్ డేటింగ్!!

4.) గ్రూప్‌మీ(GroupMe):

ఈ మొబైల్ గ్రూప్ మెసేజింగ్ అప్లికేషన్‌ను మైక్రోసాఫ్ట్ నిర్వహిస్తుంది. ఈ క్లీన్ ఇంటర్‌ఫేస్ ద్వారా ఫోటోలను ఇన్స్టంట్‌గా షేర్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, విండోస్ ఇంకా ఐవోఎస్ ప్లాట్‌ఫామ్‌లకు ఈ అప్లికేషన్ ఉచితంగా అందుబాటులో ఉంది.
డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X