ఫేసుబుక్ ద్వారా అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇదే సాక్ష్యం
ఫేసుబుక్ అడ్డంపెట్టుకుని స్నేహం పేరుతో దగ్గరై మోసం చేస్తున్నవారి సంఖ్య పెరుగుతూనే వుంది. ఈ మోసాలు రకరకాలుగా వుంటున్నాయి.
ఫేసుబుక్ అడ్డంపెట్టుకుని స్నేహం పేరుతో దగ్గరై మోసం చేస్తున్నవారి సంఖ్య పెరుగుతూనే వుంది. ఈ మోసాలు రకరకాలుగా వుంటున్నాయి. తాజాగా బెంగుళూరు లో ఇలాంటి ఘటనే జరిగింది. ఫేసుబుక్ ద్వారా ఓ అమ్మాయిని పరిచయం చేసుకున్న కుర్రాడు. తన పుట్టిన రోజు కావడంతో పార్టీ కి తన ఫ్లాట్ కి ఇన్వైట్ చేసాడు.అయితే ఎవరు లేని సమయంలో ఆ కుర్రాడి స్నేహితుడు ఆమెపై అత్యాచారం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఫేసుబుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు
ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఆరిఫ్ బెంగుళూరు లో MBA చదువుతున్నాడు.ఈ నేపథ్యంలో బెంగుళూరు లో MBA చేస్తున్న ఒక అమ్మాయిని రెండు నెలల క్రితం ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. అప్పుడప్పుడు ఫేస్ బుక్ స్నేహితురాలిని కలవడం కూడా చేసేవాడు.

ముగ్గురు ఇంట్లోనే మద్యం సేవించారు
శనివారం తన పుట్టినరోజు కావడంతో ఆరిఫ్ ఆ అమ్మాయిని ఇంటికి పిలిపించాడు. అక్కడ ఆరిఫ్ అలాగే కర్నూల్ జిల్లా చెందిన ఆదిత్య మరియు ఆ అమ్మాయి ముగ్గురు ఇంట్లోనే మద్యం సేవించారు.

బెడ్ రూమ్ లోకి వెళ్లి అత్యాచారాం చేసాడు
అయితే ఆరిఫ్ తన స్నేహితులకు ఫుడ్ తేవడానికి బయటకి వెళ్ళాడు.ఆ అమ్మాయి కూడా అలిసిపోవడంతో బెడ్ రూమ్ నిద్రపోవడానికి వెళ్ళింది.అదే అదునుగా భావించిన ఆదిత్య ఆ అమ్మాయి ఉన్న బెడ్ రూమ్ లోకి వెళ్లి అత్యాచారాం చేసాడు.

ఆ అమ్మాయి ఆదిత్య పై కేసు పెట్టింది
ఆరిఫ్ ఇంటికి రాగానే జరిగిన విషయం చెప్పింది.అది తెలిసి ఆరిఫ్ షాక్ కి గురి అయ్యాడు.ఆదివారం ప్రొద్దునే ఆ అమ్మాయి ఆదిత్య పై కేసు పెట్టింది.ప్రస్తుతం పోలీసులు ఆదిత్య ను అరెస్ట్ చేసి కేసు పై దర్యాప్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








