అందమైన అమ్మాయికి బాయ్ ప్రెండ్‌గా ఉండడం ఎలా..?

Posted By: Super

అందమైన అమ్మాయికి బాయ్ ప్రెండ్‌గా ఉండడం ఎలా..?

ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మన జీవితాల్లో గూగుల్ ఓ భాగస్వామి అయింది. అదెలాగంటారా మీరే చూడండి.. గూగుల్ మనకు లేచిన దగ్గర నుండి ఏవిధంగా తన సర్వీసెస్‌ని అందిస్తుందో. ప్రస్తుతానికి గూగుల్ అందించే సర్వీసులు ఈ మెయిల్, క్యాలెండర్స్, డాక్యుమెంట్స్ తోపాటుగా ఇప్పుడు కొత్తగా విడుదల చేసిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ గూగుల్ ప్లస్. అన్నం తినకుండా అయినా ఉండగలరు కానీ రోజులో ఏదో ఒక సమయంలో వీటిని మాత్రం వాడని వారుండరంటే నమ్మండి.

పైన పేర్కోన్న వాటిని ఇప్పటి వరకు మనం వాడుతన్నాం కాబట్టి వాటి గురించి మనకు తెలిసింది. ఐతే ఇప్పుడు గూగుల్ కొత్తగా ఓ సరిక్రొత్త సర్వీస్‌ని ప్రవేశపెట్టింది. ఆ కొత్త సర్వీస్ ఏంటని అనుకుంటున్నారా.. ' నన్ను బాయ్ ప్రెండ్‌గా తయారు చేయడం ఎలా'. ఏంటీ ఆశ్చర్య పోతున్నారా ఏంటీ ఈ కొత్త సర్వీస్ అని అనుకుంటున్నారా.. దీనిని ఖచ్చితమైన బాయ్ ప్రెండ్ సర్వీస్‌గా పేర్కోంటున్నారు. దీనికి గూగుల్ పెట్టిన పేరు G-Male.

G-Maleలో మీరు సైన్ ఇన్ ఐతే మీరు పోందే లాభాలు ఏంటని అనుకుంటున్నారా.. మీరు చెప్పేటటువంటి ప్రతి పదాలను, మీరు చేసేటటువంటి ప్రతి పనులను దీని ద్వారా ఎదుటి వారికి తెలియజేయవచ్చు. మీరు ఏమేమి ఇష్టమో, మీకు ఏమేమి ఇష్టం ఉండదో ఇక్కడ తెలియజేయవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot