హెచ్‌సిఎల్ నుండి 3 సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్ పిసిలు

By Super
|
హెచ్‌సిఎల్ నుండి 3 సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్ పిసిలు
ప్రముఖ ఐటి సంస్థ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ మూడు సరికొత్త ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్‌ పిసిలను విడుదల చేసింది. హెచ్‌సిఎల్ ఎమ్ఈ ఏఈ7-ఏ1, ఏఎమ్7-ఏ1, ఏపి10-ఏ1 అనే స్టైలిష్ లుక్‌ కలిగిన టాబ్లెట్ పిసిలను తక్కువ ధరలకే అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. వీటి ధరల శ్రేణి రూ. 14,900 నుంచి రూ. 32,990 మధ్య ఉంది. ఈ ఆకర్షనీయమైన టాబ్లెట్ పిసిలకు సంబంధించిన ధర, ఫీచర్లు మరియు ఇతర సాంకేతిక వివరాలు మీకోసం...

HCL ME Tablet AE7-A1 Specifications & Price:
* 7 inches Resistive Touch Display 800 x 480 pixel resolution
* Android 2.2 Froyo OS
* 800MHz Arm 11 Processor
* WiFI 802.11 b/g
* Bluetooth 2.0 with EDR
* 2GB inbuilt memory (8 GB expandable)
* 0.3 MP camera
* 2400mAh battery
* Rs 14,990

 

HCL ME Tablet AM7-A1 Specifications & Price:
* 7-inch Capacitive Multi-Touch Display (1024x600)
* Android 2.2 Froyo OS
* Cortex A8, 800MHz Processor
* WiFi 802.11 b/g
* Bluetooth 2.1 with EDR
* 512MB RAM
* 8 GB internal memory (16 GB expandable)
* 1.3 Megapixel Camera
* 3.5mm stereo jack
* Support Full HD 1080p
* 4200 mAH battery
* Rs 22,990

HCL ME Tablet AP10-A1 Specifications & Price:
* 10-inch super slim Capacitive multitouch display (1024 x 600)
* Android 2.2 Froyo OS
* Cortex A9, 1GHz Processor
* 16 GB internal memory (32 GB expandable)
* Wi-Fi - 802.11 b/g/n
* Bluetooth 2.1 with EDR
* 1.3MP camera
* Full HD 1080p video support
* 3D Accelerometer Light Sensor
* 3.5mm stereo jack
* SIM card Slot
* HDMI port
* 3650mAH battery
* Rs 32,990

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X