మూడు వేరియంట్లలో మెయ్‌జు ఎం6 నోట్ !

By: Madhavi Lagishetty

మెయ్‌జు తన నూతన స్మార్ట్ ఫోన్ ఎం6 నోట్ ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్లలో విడుదలయ్యింది. ఈ ఫోన్ ఇమేజ్ వెబ్ హిట్ సైట్లో లీకైంది.

మూడు వేరియంట్లలో మెయ్‌జు ఎం6 నోట్ !

ఇటీవలే మెయ్‌జు ఎం6 నోట్ కు సంబంధించి కొన్ని పుకార్లు వచ్చాయి. డివైస్ కు సంబంధించిన కీ స్పెసిపికేషన్స్ బెంచ్మార్క్ లిస్టింగ్ ద్వారా లీక్ అయ్యాయి. స్మార్ట్ ఫోన్ యొక్క లైవ్ ఇమేజేస్ కూడా ఆన్ లైన్ లో ఉద్భవించాయి.

ఇటీవలే ఒక డివైస్ మూడు వేరియంట్లలో కాంతి ప్రసారం చేసి ఇమేజ్ ithome ద్వారా వెల్లడైంది. రెండు వేరియంట్లలో క్వాల్కమ్, స్నాప్ డ్రాగెన్ 625SoC కలిగి ఉంటుంది. ఇంకో వేరియంట్లో మీడియా టెక్ Helio P25 SoC ఉంటుంది.

వెనుక వైపు డిస్‌ప్లే‌తో సరికొత్త ఫోన్..

ఇప్పటికే మీడియాటెక్ వేరియంట్ 3జిబి ర్యామ్ మరియు 32జిబి స్టోరెజ్ కెపాసిటితో వెబ్ ను రిలీజ్ చేశాము. క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 624 వేరియంట్ రెండు స్టోరేజ్ ఆఫ్షన్లలో దొరుకుతుంది. 3జిబి ర్యామ్ మరియు 32జిబి స్టోరెజీ మరియు 4జిబి ర్యామ్ మరియు 64జిబి స్టోరెజ్ తో ఉన్న మరోకటి లభిస్తుంది. ఈ తేడాలతో పాటు మెయ్‌జు ఎం6 నోట్ బ్యాటరీ మరయు కెమెరా విభాగాలలో కూడా కొన్ని మార్పులు ఉండనున్నాయి.

ముందు లీకైన మెయ్‌జు ఎం6 డ్యుయల్ కెమెరా సెటప్ తో ప్రారంభించబడుతుంది. మరియు కెమెరా సెట్ అప్ కోసం ఈ వైవిధ్యాలు మారే అవకాశం ఉంది. మెయ్‌జు డివైస్ యొక్క ప్రారంభానికి మరికొన్ని గంటలలో డివైస్ కు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకుంటాము. స్మార్ట్ ఫోన్ మూడు వేరియం%E

Read more about:
English summary
Meizu M6 Note is believed to be launched in three variants, suggests a leaked advert at the launch event.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot