Home
News

Meizu m6 నోట్ ఆగస్టు 23న రిలీజ్!

మీడియాకు ఆహ్వానం పంపిన Meizu m6 నోట్

By Madhavi Lagishetty

Meizu m6 నోట్ ఆగస్టు 23న విడుదలకు ప్రెస్ కు ఆహ్వానాలను పంపించడం ప్రారంభించింది. బీజింగ్ ఫెర్పార్మింగ్ ఆర్ట్స్ సెంటర్ వద్ద ఉదయం 11గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని Weibo నుంచి సమాచారం వచ్చింది.

Meizu M6 Note to launch on August 23; press invite out

Meizu m6 నోట్ కార్యక్రమంలో పత్రికా ఆహ్వానం స్టే ట్రూ అని చదువుతుంది. మీకు తెలియకపోతే డివైస్ రెండుసార్లు మాత్రమే ఆన్ లైన్ లో కనిపించింది. నిన్ననే దాని కీ స్పెక్స్, ఫీచర్స్ కొన్ని బహిర్గతం అయ్యాయి. అయితే లీక్ Meizu m6 నోట్ సెప్టెంబర్ లో ఆవిష్కరించాలని సూచించారు.

అయితే స్మార్ట్ ఫోన్ గురించి ఊహించిన స్పెక్స్ తెలుసుకోవడానికి వీలు ఉంది. మాలీ టి 880గ్రాఫిక్స్ మీడియాటెక్ హెలీయో పి25 ప్రొసెసర్ తో ప్రారంభించడానికి అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్ రెండు మెమెరీ వేరియంట్లలో వస్తుంది. Meizu m6 నోట్ కూడా 5.5అంగుళాల ఐపిఎస్ ఎల్ సిడి పూర్తి హెచ్ డి డిస్ ప్లే తోపాటు డ్యుయల్ కెమెరాలను కలిగి ఉంది.

కేవలం షియోమీ రెడ్మీ ప్రొ వంటి Meizu ఫోన్ లో డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒక సోనీ ఐఎంఎక్స్ 258సెన్సార్ ఉన్నాయి. 3జిబిర్యామ్ ,32జిబి డిఫాల్ట్ స్టోరేజి కెపాసిటితో పాటు 4జిబి ర్యామ్ 64జిబి ఇంటర్నల్ స్టోరేజి కెపాసిటి. డివైస్ పవర్ చూస్తే 4000ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్ అవుతుంది.

Meizu m6 నోట్ తక్కువ మధ్యస్థాయి ఆండ్రాయిడ్ హ్యాండ్ సెట్ ఉంటుంది. షియోమీ , లెనోవా, మోటోరోలా కంపెనీలు భారతీయ మార్కెట్లో 15కోట్ల స్మార్ట్ ఫోన్లు కలిగి ఉన్నాయి.

Source

Best Mobiles in India

English summary
The Meizu M6 Note is likely to launch with a MediaTek Helio P25 processor paired with Mali-T880 GPU on top.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X