అమెజాన్‌లో ఎంఐ సూపర్ సేల్, భారీ డిస్కౌంట్లు వీటి మీదనే
అమెజాన్ ఇండియాలో ఎంఐ సూపర్ సేల్ లో భాగంగా షియోమి, ఎంఐ 4 సిరీస్ టీవీలు స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు ( 26 సోమవారం) ప్రారంభమైన ఈ సేల్ మే 31వ తేదీవరకు అందుబాటులో ఉంటుంది.
అమెజాన్ ఇండియాలో ఎంఐ సూపర్ సేల్ లో భాగంగా షియోమి, ఎంఐ 4 సిరీస్ టీవీలు స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు ( 26 సోమవారం) ప్రారంభమైన ఈ సేల్ మే 31వ తేదీవరకు అందుబాటులో ఉంటుంది. షావోమి రెడ్‌మి 6ఏ, రెడ్‌మి 6 ప్రి, రెడ్‌మి వై2, రెడ్‌మి 6, రెడ్‌మి 7 తదితర స్మార్ట్‌ఫోన్లతో పాటు ఎంఐ టీవీలు కూడా రాయితీ ధరల్లో లభించనున్నాయి.

ముఖ్యంగా 10వేల 15వేల రూపాయల మధ్య లభించనున్న స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. అలాగే అమెజాన్ క్యాష్‌బ్యాక్, ఎక్స్చేంజ్, తాత్కాలిక తగ్గింపులాంటి పొందవచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఎంఐ టీవీ 4 సిరీస్ టీవీలపై ఎక్స్చేంజ్, ఆఫర్ అందిస్తోంది. 49, 55, 43 అంగుళాల, ఎంఐ ఆండ్రాయిడ్ టీవీ, ఎల్‌ఈడీ 4ఏ టీవీపై రూ.2260 దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. ఆఫర్లపై ఓ లుక్కేద్దాం.

Redmi Note 5 Pro
4జిబి ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ అందుబాటు ధర రూ. 10,999
6GB RAM + 64GB storage వేరియంట్ అందుబాటు ధర రూ. 11,999
ఇందులో 5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి.

Redmi Note 6 Pro
అందుబాటు ధర రూ. 13,999
షియోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రొ ఫీచర్లు
6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.
షియోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రొ బ్లాక్, బ్లూ, రోజ్ గోల్డ్, రెడ్ కలర్ వేరియెంట్లలో విడుదల కాగా ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.13,999 గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,999 గా ఉంది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన యూజర్లకు జియో రూ.2400 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను వోచర్ల రూపంలో అందిస్తున్నది.

Redmi 6 Pro
అందుబాటు ధర రూ. 8,999
షియోమీ రెడ్‌మీ 6 ప్రొ ఫీచర్లు
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Redmi 6
3GB RAM + 64GB storage variant అందుబాటు ధర రూ. 7,499
షియోమీ రెడ్‌మీ 6 ఫీచర్లు
5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Redmi 6A
3GB RAM + 32GB storage variant అందుబాటు ధర రూ. 6,499
షియోమీ రెడ్‌మీ 6ఏ ఫీచర్లు
5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Redmi Y2
4GB RAM + 64GB storage వేరియంట్ అందుబాటు ధర రూ. 9,999
3GB RAM + 64GB storage వేరియంట్ అందుబాటు ధర రూ. 8,999
షియోమీ రెడ్‌మీ వై2 ఫీచర్లు
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








