మైక్రోమాక్స్ అమ్ముల పొదిలోకి మరో కొత్త ఆండ్రాయిడ్ మైక్రోమాక్స్ ఏ70

Posted By: Super

మైక్రోమాక్స్ అమ్ముల పొదిలోకి మరో కొత్త ఆండ్రాయిడ్ మైక్రోమాక్స్ ఏ70

మైక్రోమాక్స్ అనేది ఇండియన్ మొబైల్ ఫోన్ తయారీదారు అని చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. మైక్రోమాక్స్ విడుదల చేసినటువంటి పోన్స్ చాలా తక్కవ అయిన నాణ్యతకు పెట్టింది పేరు మైక్రోమాక్స్. అది మాత్రమే కాకుండా తక్కువ ఖరీదుతోటి ఎక్కువ రకాలైన ఫీచర్స్ ఉంటేటటువంటి మొబైల్ ఫోన్స్ మైక్రోమాక్స్ సొంతం. ఇటీవల కాలంలో మైక్రో‌మాక్స్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్2.2 కలిగినటువంటి మైక్రో‌మాక్స్ బ్లింగ్ 2ని విడుదల చేసింది. ఇది మార్కెట్ లోకి విడుదల అయిన తర్వాత ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్‌లలో ఓ ప్రత్యేకతను సందరించుకుంది. ఇప్పుడు అదే మైక్రో‌మాక్స్ కంపెనీ ఆండ్రాయిడ్ 2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టమ్ కలిగినటువంటి మైక్రో‌మాక్స్ ఏ70 మొబైల్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

మైక్రో‌మాక్స్ ఏ70 కి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ వన్ ఇండియా పాఠకుల కోసం ప్రత్యేకంగా. మైక్రో‌మాక్స్ ఏ70 చూడడానికి అచ్చం గూగుల్ నెక్సస్ వన్ మాదిరే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాకపోతే దీనికున్న ప్రత్యేకత ఏమిటంటే మైక్రో‌మాక్స్ బ్రాండింగ్‌ని కలిగి ఉంటుంది. ఇక మైక్రో‌మాక్స్ ఏ 70 విషయానికి వస్తే 3.2-inch TFT కెపాసిటి డిప్లే కలిగి ఉంటుంది. 5మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు ప్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగిఉండి, 1450 mAh బ్యాటరీ కలిగి ఉంటుందని తెలియజేశారు. ఇక దీని ఖరీదు విషయానికి వస్తే దాదాపు రూ 10,000లోపే ఉండవచ్చునని అంచనా..

Micromax A70 Features and Specs:

Network: 3G HSDPA, GSM 850 / 900 / 1800 / 1900
OS: Android 2.2
Dimensions: 111 x 58 x 13.5 mm
Display: 3.2 inch TFT Resistive Touchscreen, 320X 480 pixels resolution
Camera: 5 MP autofocus
VGA front facing camera
Music Player/ Video Player
Internal Memory
External Memory: Up to 32GB
3G, Wi-Fi, Bluetooth, micro USB
3.5 mm audio jack
WAP, Email, Push Email, IM
Java
Document editor
Google Search, Maps, Gmail,
YouTube, Google Talk, Picasa integration
Battery: 1450 mAh
Talk Time: Upto 4 hours
Stand By Time: up to 200 hours

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot