Just In
- 15 hrs ago
Signal యాప్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చే వాట్సాప్ ఫీచర్లు ఇవే...
- 1 day ago
WhatsApp వెబ్ ఇంటర్ఫేస్లో కాలింగ్ ఫీచర్స్!! న్యూ అప్డేట్ మీద ఓ లుక్ వేయండి...
- 1 day ago
విద్యార్థులకు ఉచిత laptop లు, గ్రామాల్లో Unlimited ఇంటర్నెట్. AP సర్కార్ ఆలోచన.
- 1 day ago
JioMeet వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ అరుదైన రికార్డ్!!
Don't Miss
- News
దేశ రాజధానిలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతి, కానీ..: పాక్ కుట్ర జరిగిందని ఢిల్లీ పోలీసులు
- Movies
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Micromax In 1b స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ మరో రెండు రోజులలో ప్రారంభం కానుంది!!
ఇండియా యొక్క ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ ఇటీవల 'మేడ్ ఇన్ ఇండియా' చొరవలో భాగంగా రెండు స్మార్ట్ఫోన్లను అందుబాటు ధరలో విడుదల చేసింది. ఇందులో మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 యొక్క అమ్మకాలు ఈ రోజు నుండి మొదలయ్యాయి. అలాగే మిగిలిన మైక్రోమాక్స్ ఇన్ 1b ఫోన్ యొక్క అమ్మకాలు కూడా మరొక రెండు రోజులలో అంటే నవంబర్ 26 నుండి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి మైక్రోమాక్స్ ఇన్ 1b స్మార్ట్‌ఫోన్ మంచి ఛాయస్. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మైక్రోమాక్స్ ఇన్ 1b ధరల వివరాలు
మైక్రోమాక్స్ ఇన్ 1b స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ. 6,999 కాగా 4GB RAM + 64GB స్టోరేజ్ వెర్షన్ యొక్క ధర 7,999 రూపాయలు. దీనిని నవంబర్ 26 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ లో బ్లూ, గ్రీన్ మరియు పర్పుల్ అనే మూడు కలర్ ఎంపికలలో కొనుగోలు చేయడానికి ముందుకు రానున్నాయి.
Also Read: తక్కువ ధరలో BSNL రోజువారి 3GB డేటా ప్లాన్లు!! ప్రైవేట్ టెల్కోలకు పోటీగా...

మైక్రోమాక్స్ ఇన్ 1b మీడియాటెక్ హెలియో స్పెసిఫికేషన్స్
మైక్రోమాక్స్ ఇన్ 1b ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతుంది. ఇది వాటర్‌డ్రాప్ తరహా డిజైన్ తో 6.52-అంగుళాల హెచ్డి + డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G35 SoC చిప్ సెట్ ను కలిగి ఉండి ఇది 2GB మరియు 4GB RAM ఎంపికలతో జత చేయబడి వస్తుంది.

మైక్రోమాక్స్ ఇన్ 1b 13MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
మైక్రోమాక్స్ ఇన్ 1b ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.8 లెన్స్ సెన్సార్ తో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో పాటు ఎల్ఇడి ఫ్లాష్ ఉంటుంది. మైక్రోమాక్స్ ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

మైక్రోమాక్స్ ఇన్ 1b 10W ఫాస్ట్ ఛార్జింగ్ & రివర్స్ ఛార్జింగ్ ఫీచర్స్
మైక్రోమాక్స్ ఇన్ 1b ఫోన్ 32GB మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇవి రెండూ మైక్రో SD కార్డ్ ద్వారా మరింత విస్తరించడానికి అవకాశం ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G వోల్టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, USB టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. అలాగే ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. చివరగా ఈ ఫోన్ రివర్స్ ఛార్జింగ్ మరియు 10W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో బండిల్ చేయబడి వస్తుంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190