Just In
- 2 hrs ago
Croma లో ల్యాప్ టాప్ లు ,స్మార్ట్ టీవీ లు & గాడ్జెట్ లపై భారీ ఆఫర్లు
- 3 hrs ago
Qualcomm కంపెనీ కొత్తగా రెండు చిప్సెట్లను విడుదల చేసింది!! ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసా...
- 4 hrs ago
అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్స్ లో టాబ్లెట్ల కొనుగోలుపై ఊహించని తగ్గింపు ఆఫర్లు....
- 20 hrs ago
స్పామ్ కాల్లతో విసిగిపోయారా? అయితే ఇలా బ్లాక్ చేయండి...
Don't Miss
- Movies
Sarkaru Vaari paata day 9 Collections.. మహేష్ మూవీ ఇంకా నష్టాల్లోనే.. లాభాల్లోకి రావాలంటే?
- News
రాష్ట్రంలో టీఆర్ఎస్ లీడర్ల కనుసన్నల్లో ఏపీ ముఠా నకిలీ విత్తన దందా: ఏకిపారేసిన విజయశాంతి
- Lifestyle
రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65
- Finance
LIC, Paytm: ఇన్వెస్టర్లకు రక్తకన్నీరే: మునిగిన రూ.వేల కోట్లు
- Automobiles
ఏప్రిల్ 2022లో టాప్ 10 స్కూటర్లు ఇవే.. హోండా యాక్టివాదే పైచేయి..
- Sports
ఆ క్షణం నాలోకి డేవిడ్ వార్నర్ ప్రవేశించాడు: రవిచంద్రన్ అశ్విన్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...
మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్‌ఫోన్ నేడు భారతదేశంలో గ్రాండ్ గా ప్రారంభించబడింది. ఈ కొత్త మైక్రోమ్యాక్స్ ఫోన్ బడ్జెట్ ధరలో క్వాడ్ రియర్ కెమెరా మరియు 20:9 AMOLED డిస్ప్లే వంటి ఫీచర్లతో లభిస్తుంది. అంతేకాకుండా ఇది హోల్-పంచ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G95 SoC ద్వారా ఆధారితమై రెండు విభిన్న కలర్ ఎంపికలలో వస్తుంది. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 కొత్త ఫోన్ భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో బడ్జెట్ ధరలో సామ్ సంగ్ గేలాక్సీ M21 2021 ఎడిషన్, మోటోరోలా మోటో G31 మరియు రియల్ మి 8i వంటి వాటితో పోటీపడుతుంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 ధరల వివరాలు
భారతదేశంలో మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్‌ఫోన్ ఒకే ఒక వేరియంట్ లో అయింది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్లో లభించే మోడల్ ధర రూ.13,490. ఈ ఫోన్ బ్లాక్ మరియు బ్రౌన్ (ఓక్) వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఈ ఫోన్ జనవరి 30 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ మరియు మైక్రోమ్యాక్స్ఇన్ఫో.కామ్ వెబ్సైట్ ద్వారా మొదటిసారి వినియోగదారులు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. పరిచయ ఆఫర్లో భాగంగా పరిమిత కాలానికి దీనిని రూ.12,490 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు.
COVID బూస్టర్ షాట్ స్కామ్‌ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం ఎలా?

మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్పెసిఫికేషన్స్
మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11పై రన్ అవుతుంది. అలాగే ఇది 6.43-అంగుళాల ఫుల్-హెచ్డి+ AMOLED డిస్ప్లేను 1,080x2,400 పిక్సెల్‌ల పరిమాణంతో పాటుగా 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 550 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. దీని యొక్క డిస్ప్లే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ద్వారా కూడా రక్షించబడింది. హుడ్ కింద 4GB RAMతో పాటు మీడియాటెక్ హీలియో G95 SoC తో ప్యాక్ చేయబడి వస్తుంది.
35 YouTube చానెళ్లను బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం ! కారణం తెలిస్తే షాక్ అవుతారు

మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఇది వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్, 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్ల కోసం ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను అందిస్తుంది.

మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 యొక్క కనెక్టివిటీ మరియు ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఇది 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. అలాగే ఇందులోని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 256GB వరకు డెడికేటెడ్ విస్తరణకు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS/ A-GPS, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. ఫోన్లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అనుకూలమైన ఛార్జర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు బ్యాటరీ 25 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేయబడుతుందని ప్రచారం చేయబడింది. అంతేకాకుండా ఇది 159.9x74.3x8.34mm కొలతల పరిమాణంలో ఉండి 205 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999