తక్కువ బడ్జెట్ లో అద్బుతమైన ఫీచర్స్ తో మైక్రోమాక్స్ మొబైల్

|

గత ఏడాది డిసెంబర్లో మైక్రోమ్యాక్స్ తన స్మార్ట్ ఫోన్లను ప్రారంభించింది. ఆ సమయంలో కంపెనీ మైక్రోమ్యాక్స్ ఇన్ఫినిటీ N11 మరియు ఇన్ఫినిటీ N12 లను విడుదల చేసింది.ఇవి మైక్రోమ్యాక్స్ నుంచి నాచ్-టోటింగ్ డిస్ప్లే తో వచ్చిన మొదటి స్మార్ట్ ఫోన్లు.

తక్కువ బడ్జెట్ లో అద్బుతమైన ఫీచర్స్ తో మైక్రోమాక్స్ మొబైల్

 

ఇప్పుడు మైక్రోమ్యాక్స్ ఐవోన్ అనే కొత్త హ్యాండ్సెట్ బ్రాండ్ను ప్రవేశపెట్టింది. ఇది ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్లో వస్తున్నది. ముఖ్యంగా ఇది UNISOC SC9863 ప్రాసెసర్ ద్వారా ఆధారితమైన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్. బడ్జెట్లో మైక్రోమ్యాక్స్ ఐవోన్ ధర రూ.4,999లు గా ఉంది.ఇది ఈరోజు నుంచి ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ స్టోర్స్ ద్వారా అందుబాటులో ఉంటుంది.

స్పెసిఫికేషన్స్ :

స్పెసిఫికేషన్స్ :

మైక్రోమ్యాక్స్ iOne 5.45 అంగుళాల HD డిస్ప్లేను 19: 9 యొక్క కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. హుడ్ కింద UNISOC SC9863 ప్రాసెసర్ ఆక్టా-కోర్ ప్రాసెసింగ్ ను కలిగి ఉంది మరియు ఇది 2GB RAM+16GB స్టోరేజి మద్దతుతో వస్తుంది.ఫొటోస్ మరియు వీడియో రికార్డింగ్ కొరకు బ్యాక్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరాలు ఎల్ఈడి ఫ్లాష్ తో వస్తాయి.సెల్ఫీస్ మరియు వీడియో కాలింగ్ కోసం ముందు వైపు కూడా 5 మెగాపిక్సెల్ కెమెరా హ్యాండ్సెట్ కు అమర్చబడి ఉంటుంది. కనెక్టివిటీలో హ్యాండ్ సెట్ 4G LTE, డ్యూయల్ సిమ్ స్లాట్లు, Wi-Fi, బ్లూటూత్ మరియు GPS, 2,200 mAh బ్యాటరీ ఉంటుంది..

* డిస్ప్లే ------ 5.45 inches,

* రెసొల్యూషన్స్ ------- 600 x1200 pixels

* ప్రొటెక్షన్ ------ గొరిల్లా గ్లాస్

* బరువు ----- 168 g (8.18 oz)

* SIM ----- డ్యూయల్ సిమ్ (నానో-సిమ్ )

* RAM ----- 2GB

* స్టోరేజీ ------ 16 GB

* బ్యాక్ కెమెరా ------ 5MP

*ఫ్రంట్ కెమెరా ----- 5 MP

* OS ----- ఆండ్రాయిడ్9.0పై

* చిప్ సెట్ ------ హై సిలికాన్ కిరిణ్ 980 (7 nm)

* CPU ----- ఆక్టా-కోర్ (2x2.6 GHz Cortex-A76 & 2x1.92 GHz Cortex-A76 & 4x1.8 GHz Cortex-A55)

* బ్లూ టూత్ ------- 5.0, A2DP, aptX HD, LE

* బ్యాటరీ ----- 2200 mAh

సునిల్ జోన్
 

సునిల్ జోన్

మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్ లిమిటెడ్ స్ట్రాటజీ హెడ్ సునిల్ జోన్ మీడియా తో మాట్లాడుతూ నేడు వినియోగదారులు మొబైల్ ను ఫుల్ ప్యాకేజీతో డిమాండ్ చేస్తున్నారు అని మేము అర్థం చేసుకున్నాము అందుకని మంచి కెమెరా కలిగిన స్మార్ట్ఫోన్, కంటెంట్ ను వీక్షించడానికి వీలుగా ఉండే స్క్రీన్, రోజు మొత్తం ఉపయోగించడానికి వీలుగా ఉండే బ్యాటరీ మరియు సరసమైన ధరను ఈ అవసరాలు మనస్సులో ఉంచుకుని సరికొత్త iOneను తీసుకువస్తున్నట్లు నిర్దారించారు. అదనంగా మా సరికొత్త సమర్పణ కూడా వినియోగదారుల అనుభవాన్ని పెంచడానికి శక్తివంతమైన 2 GB RAM మరియు ఆక్టా-కోర్ ప్రాసెసర్ను సిద్ధం చేస్తుంది అని తెలిపారు.

మైక్రోమ్యాక్స్ ఇన్ఫినిటీ N11 &N12

మైక్రోమ్యాక్స్ ఇన్ఫినిటీ N11 &N12

అంతకుముందు ప్రారంభించిన మైక్రోమ్యాక్స్ ఇన్ఫినిటీ N11 మరియు ఇన్ఫినిటీ N12 గురించి మాట్లాడుతూ ఈ రెండు స్మార్ట్ ఫోన్లు డ్యూయల్ కెమెరాలతో మరియు మంచి బ్యాటరీలను అందిస్తాయి.వీటి ధర వరుసగా రూ.8,999 మరియు రూ.9,999లు.

Most Read Articles
Best Mobiles in India

English summary
micromax ione specifications price india launch

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more