Home
News

ఐఫోన్ అంటే అసలు ఇష్టం లేదంటున్న బిల్‌గేట్స్..

ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్ ఐఫోన్ అంటే అసలు పడదని ఆ ఫోన్ వాడనని చెబుతున్నారు. అందరిలాగే తాను కూడా ఆండ్రాయిడ్ ఫోన్‌నే వాడుతానని స్వయంగా తెలిపారు.

By Hazarath

ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్ ఐఫోన్ అంటే అసలు పడదని ఆ ఫోన్ వాడనని చెబుతున్నారు. అందరిలాగే తాను కూడా ఆండ్రాయిడ్ ఫోన్‌నే వాడుతానని స్వయంగా తెలిపారు. ఇంతకుముందు మైక్రోసాప్ట్ ఫోన్ వాడే బిల్‌గేట్స్ ఆ ఫోన్లు బంద్ అవడంతో ఆండ్రాయిండ్ ఫోన్లపై తన దృష్టిని మరల్చారు.స్కైప్, టీమ్స్, ఎంఎస్ వర్డ్, అవుట్ లుక్ మెయిల్ యాప్ వంటి వాటిని ఈ అపర కుబేరుడు ఎక్కువగా వాడుతుంటారు.

bill gates

దీనిని బట్టి ఆయన శాంసంగ్ ఫోన్లను వాడుతూ ఉండొచ్చని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక వాళ్లింటో సైతం ఎవరూ ఆపిల్ ఉత్పత్తులను వాడరని కూడా స్వయంగా చెప్పారు. అయితే స్టీవ్ జాబ్స్ చనిపోయాక కూడా ఆపిల్ తన ప్రస్థానాన్ని ఏ మాత్రం తగ్గించకుండా ముందుకు తీసుకెళుతోందని ఇది గొప్పవిషయమని ఓ ఇంటర్యూలో గేట్ చెప్పారు.

ఆస్తి తరగటానికి ఏకంగా 218 సంవత్సరాలు

ఆస్తి తరగటానికి ఏకంగా 218 సంవత్సరాలు

ఆక్స్‌ఫామ్ సర్వే వెల్లడించిన వివరాల మేరకు బిల్ గేట్స్ తన 79 బిలియన్ డాలర్ల అదృష్టాన్ని రోజుకు 1 మిలియన్ డాలర్ల చొప్పు

నాలుగు సెకన్లలో

నాలుగు సెకన్లలో

బిల్ గేట్స్ సంపాదన సెకనుకు $250 యూఎస్ డాలర్లు, రోజుకు $20 మిలియన్. సంవత్స్రానికి $7.2 బిలియన్. బిల్ గేట్స్ ఓ వెయ్యి డాలర్ల‌ను నేలపై జారవిడిచినట్లయితే వాటిని తిరిగి తీసుకోనవసరం లేదు. ఎందుకంటే గేట్స్ ఆ జార విడిచిన మొత్తాన్ని నాలుగు సెకన్లలో సంపాదించగలరు.

అమెరికా అప్పుని

అమెరికా అప్పుని

ఓ అంచనా ప్రకారం అమెరికాకు ఉన్న అప్పు విలువ షుమారు 5.62 ట్రిలియన్లు. ఈ మొత్తాన్ని బిల్‌గేట్స్ 10 సంవత్సరాల్లో తీర్చగలరు.

బిల్ గేట్స్ ఒక దేశమైతే

బిల్ గేట్స్ ఒక దేశమైతే

బిల్ గేట్స్ ఒక దేశమైతే..ఈ భూమి పై 37వ ధనిక దేశంగా బిల్ గేట్స్ ఉంటారు.

బిల్ గేట్స్ 3 రోజుల్లో అప్పుల పాలు

బిల్ గేట్స్ 3 రోజుల్లో అప్పుల పాలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులు తమ కంప్యూటర్ హ్యాంగ్ అయిన ప్రతిసారీ నష్టపరిహారం క్రింది యూఎస్ $1 డాలర్‌ను కోరినట్లయితే. బిల్ గేట్స్ 3 రోజుల్లో అప్పుల పాలవుతారు.

ప్రతి ఒక్కరికి $15 డాలర్‌లను దానం చేసినప్పటికి

ప్రతి ఒక్కరికి $15 డాలర్‌లను దానం చేసినప్పటికి

బిల్ గేట్స్ ఈ భూమి పై జీవించే ప్రతి ఒక్కరికి $15 డాలర్‌లను దానం చేసినప్పటికి.. ఆయన వద్ద ఇంకా యూఎస్ $5 మిలియన్ సంపద మిగిలి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Microsoft Co-Founder Bill Gates Says He's Using an Android Phone read more at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X