అట్లాంటిక్ సముద్రంలో హైస్పీడ్ ఇంటర్నెట్ కేబుల్

Written By:

తమ వినియోగదారులకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను చేరువ చేసే క్రమంలో మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్‌లు సంయుక్తంగా, అట్లాంటిక్ మహా సముద్రంలో పటిష్గటమైన అండర్ వాటర్ కేబుల్‌ను నిర్మించబోతున్నాయి.

అట్లాంటిక్ సముద్రంలో హైస్పీడ్ ఇంటర్నెట్ కేబుల్

అమెరికా నుంచి దక్షిణ యూరప్ వరకు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా 6,600 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయబోతున్న ఈ subsea కేబుల్ ఎనిమిది ఫైబర్ జతలతో పటిష్టంగా ఉంటుంది. MAREAగా పిలవబడుతోన్న ఈ కొత్త కేబుల్ సెకనుకు 160 Tbps వేగంతో ఇంటర్నెట్ సేవలను అందించగలదట. ఆగస్టులో ప్రారంభమయ్యే ఈ కేబుల్ నిర్మాణ పనులు 2017 అక్టోబర్ నాటికి పూర్తి కానుంది. ఈ జలాంతర్గామి కేబుల్ వ్యవస్థను టెలిఫోనికాకు చెందిన టెలిక్సియస్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ నిర్వహించనుంది.

Read More : లెనోవో బ్లాక్‌బస్టర్ ఫోన్స్ ఇవే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సముద్ర గర్భంలో

సముద్ర గర్భంలో గూగుల్ చిత్రీకరించిన పలు అద్భుతమైన గూగుల్ స్ట్రీట్ వ్యూ చిత్రాలు...

సముద్ర గర్భంలో గూగుల్

English summary
Microsoft, Facebook to build 6,600 km subsea cable for faster internet. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot