అజూర్ లొకేషన్ సర్వీసును ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ !

By: Madhavi Lagishetty

అమెరికా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్..అజూర్ లొకేషన్ బేస్డ్ సర్వీసును ప్రారంభించింది. అజూర్ క్లౌడ్ ఫ్లాట్ ఫాంలో అంతర్నిర్మితంగా దీన్ని రూపొందించారు. సంస్థ లొకేషన్ కెపబిలిటీతో వినియోగదారులకు ఒక కొత్త పబ్లిక్ కౌడ్ను అందిస్తోంది.

అజూర్ లొకేషన్ సర్వీసును ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ !

కొత్త లొకేషన్ కెపబిలిటీలతో క్లౌడ్ డెవలపర్లు కీలకమైన జియోగ్రాఫికల్ డేటాను స్మార్ట్ నగరాలు, థింగ్స్ (iot), ఆటోమోటివ్, లాజిస్టిక్స్, పట్టణ ప్రణాళిక, రిటైల్ వంటి ఇతర పరిశ్రమలకు సంబంధించిన సమస్యలకు పరిష్కారాలను అందిస్తుంది.

మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఫ్లాట్ ఫాంను ఉపయోగించి చైతన్యవంతమైన సవాళ్లను పరిష్కరించడానికి సహాయపడుతుది. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు, ఆటోమోటివ్ OEMలను కలిసి మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలను చేస్తుందని అజూర్ డైరెక్టర్ సోమ జార్జ్ చెప్పారు.

తాత్కాలిక టెలిమాటిక్స్ సేవకు..మొట్టమొదటి అధికారిక భాగస్వామిగా వినియోగదారులకు రియల్ టైం ట్రాఫిక్ డేటాను సరఫరా చేస్తుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

అజూర్ LBS క్యాలెండర్ 2018లో విడుదల చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 30 భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది.

ICONIQ సంస్థ, ఒక చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీతో ఒక క్లౌడ్లో ప్రవేశిస్తుంది. 2018లో మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ తో నిర్మిస్తున్న పలు నగరలు, స్మార్ట్ సిటీ సంబంధిత టెక్నాలజీలను ప్రదర్శిస్తున్న చాలా మంది భాగస్వాములు చేరుతాయని భావిస్తున్నారు.

ట్రూ కాలర్‌తో సహా ఈ 42 యాప్స్ చాలా డేంజర్ !

ఈ సేవలు ఉత్పాదక రంగం నుంచి ఆరోగ్య సంరక్షణకు ఆటోమెటివ్ ట్రాక్ ఆస్తులకు లేదా ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరిచేందుకు అన్ని పరిశ్రమలకు క్లౌడ్లో అనుసంధానించబడి...వినియోగదారులకు కెపబిలిటీని అందిస్తాయి.

అప్లికేషన్ల లొకేషన్ సర్వీసును నిర్మించడానికి సులభంగా ఒక డాష్ బోర్డు, సబ్ స్క్రిప్షన్ , బిల్ల ద్వారా వినియోగదారులకు అందించడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధంగా ఉంది. వందల మిలియన్ల అనుసంధాన పరికరాలచే ఎనేబుల్ చేయబడిన టామ్ టామ్ యొక్క హైపర్ ఖచ్చితమైన లొకేషన్ డేటా నుంచి వినియోగదారులు ప్రయోజనం పొందుతారు.

Read more about:
English summary
Microsoft said that TomTom Telematics, will be the first official partner for the service, supplying critical location and real-time traffic
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot