ఆండ్రాయిడ్ యూజర్ల కోస్ం మైక్రోసాఫ్ట్ ఉచిత ఈ-మెయిల్ అప్లికేషన్!

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఆండ్రాయిడ్ యూజర్లు కోసం అవుట్ లుక్.కామ్ (Outlook.com)ఈ-మెయిల్ అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో పొందుపరిచింది. గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమయ్యే ఈ యూప్‌ను ఆండ్రాయిడ్ యూజర్లు ఉచితంగా పొందవచ్చు. ప్రపంచవాప్తంగా ఈ అనువర్తనాన్ని 25 మిలియన్‌ల మంది ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం.
అవుట్ లుక్ . కామ్ అప్లికేషన్ కీలక ఫీచర్లు:
- సులభతరమైన మెయిలింగ్,
- ఫోటోలను ఆటాచ్‌మెంట్‌ల ద్వారా సెండ్ లేదా రిసీవ్ చేసుకోవచ్చు,
- స్టాండర్డ్ ఇంకా కస్టమ్ ఫోల్డర్‌లను సృష్టించుకోవచ్చు.
ఆచరణాత్మక పరిమితుల దృష్ట్యా మైక్రోసాఫ్ట్ అవుట్ లుక్ . కామ్ ఆండ్రాయిడ్ కమ్యూనిటీలో మనుగడ సాగించిటం సవాళ్లతో వ్యవహారమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మైక్రోసాప్ట్ ఉచిత మెయిలింగ్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ 2.1 వర్షన్ నుంచి 4.1 వరకు అన్ని వర్షన్ వోఎస్ లను సపోర్ట్ చేస్తుంది. లింక్ అడ్రస్
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications