మైక్రోసాఫ్ట్ ‘SIM Card’ రాబోతోందా..?

By Sivanjaneyulu
|

కొత్త టెక్నాలజీల వైపు ప్రపంచం పరుగులుపెడుతోన్న నేపథ్యంలో అమెరికా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఓ విప్లవాత్మక ఆవిష్కరణతో సంచలనాలు రేకెత్తించబోతోంది. స్మార్ట్‌ఫోన్‌‌లతో పాటు డేటా టెర్మినల్స్‌కు ఎల్టీఈ స్పీడ్‌తో కూడిన వైర్‌లెస్ కమ్యూనికేషన్ డేటాను అందిచేందుకు మైక్రోసాఫ్ట్ సొంతంగా ఓ సిమ్ కార్డ్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులో భాగంగా సెల్యులార్ డేటా అనే యాప్‌ను మైక్రోసాఫ్ట్ శరవేగంగా అభివృద్థి చేస్తున్నట్లు సమాచారం.

మైక్రోసాఫ్ట్ ‘SIM Card’ రాబోతోందా..?

వెర్జ్ చెబుతోన్న సమాచారం ప్రకారం మైక్రోసాఫ్ట్ పరీక్షిస్తోన్న యాప్ విండోస్ 10 డివైస్‌లను ఏ విధమైన కాంట్రాక్ట్‌తో పనిలేకుండా వివిధ మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ సిమ్‌కార్డ్ ధర ఇంకా అందుబాటుకు సంబంధించి మైక్రోసాఫ్ట్ ఏవిధమైన వివరాలను ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఈ సిమ్‌కార్డ్‌ను విండోస్ స్టోర్‌ల ద్వారా మైక్రోసాఫ్ట్ విక్రయించే అవకాశముంది.

వైర్‌లెస్ స్పీకర్స్ పై 70శాతం వరకు డిస్కౌంట్‌లు

ప్రపంచం మొత్తం కంప్యూటింగ్ వైపు నడుస్తోందంటే అందుకు కారణం గేట్స్ లాంటి మహానుభావులే. ఈ ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉండాలని సంకల్పించిన వారిలో బిల్ గేట్స్ ఒకరు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్ గేట్స్ ఎంతో ముందు చూపు ఉన్న వ్యక్తి. ఈ కంప్యూటర్ యూగకర్తకు ఉన్న క్రియేటివ్ పరిజ్ఞానం ఐటీ పరిశ్రమలో చాలా కొద్ది మందికే ఉందని చెప్పొచ్చు.మైక్రోసాఫ్ట్ లేకుంటే 'బిల్ గేట్స్' ఏమయ్యే వారో మీకు తెలుసా..?

బిల్ గేట్స్ గురించి ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ గురించి ఆసక్తికర విషయాలు

ఒక వేళ మైక్రోసాఫ్ట్ కంపెనీ అనుకున్నంత స్థాయిలో సఫలీకృతం కాకపోయినట్లయితే, బిల్ గేట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసెర్చెర్‌గా మారేవారట.

బిల్ గేట్స్ గురించి ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ గురించి ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్‌కు విదేశీ భాషల పై ఏమాత్రం అవగాహన లేదు. అయినప్పటికి ఆయన సేవాతత్పురత ముందు ప్రపంచం దాసోహమనకు తప్పదు.

బిల్ గేట్స్ గురించి ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ గురించి ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ కూడా కాలేజీ డ్రాప్ అవుటే. మైక్రోసాఫ్ట్ పై తన దృష్టిని పూర్తిస్థాయిలో కేటాయించేందుకు గేట్స్ 1975లో హార్వర్డ్ యూనివర్శిటీని విడిచారు.

బిల్ గేట్స్ గురించి ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ గురించి ఆసక్తికర విషయాలు

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారును నడపటం వల్ల గేట్స్ న్యూ మెక్సికోలో 1977లో అరెస్ట్ అయ్యారు.

బిల్ గేట్స్ గురించి ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ గురించి ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ వద్ద తరగని సంపద ఉన్నప్పటికి తమ పిల్లలకు వారసత్వంగా 10 మిలియన్‌లు మాత్రమే ఇచ్చారు. పిల్లల వద్ద డబ్బులు ఎక్కువ ఉండకూడదన్నది బిల్ గేట్స్ అభిప్రాయం.

బిల్ గేట్స్ గురించి ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ గురించి ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ 1994లో నిర్వహించిన ఓ వేలం పాటలో $30.8 బిలియన్ వెచ్చించి లియోనార్డో డా విన్సీ రచించిన కోడెక్స్ లీసెస్టర్‌ను కొనుగోలు చేసారు.

బిల్ గేట్స్ గురించి ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ గురించి ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్‌కు ఇష్టమైన బ్యాండ్ Weezer.

బిల్ గేట్స్ గురించి ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ గురించి ఆసక్తికర విషయాలు

లేక్‌సైట్ ప్రీప్ స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్న సమయంలో జనరల్ ఎలక్ట్రిక్ కంప్యూటర్ పై తన మొదటి కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను గేట్స్ రాసారు.

బిల్ గేట్స్ గురించి ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ గురించి ఆసక్తికర విషయాలు

1997 వరకు బిల్ గేట్స్ ఫ్లై కోచ్‌ను ఉపయోగించే వారు. ప్రసత్తుం బిల్ గేట్స్‌కు సొంత విమానముంది. ఆయన తన విమానాన్ని "big splurge"గా పిలుస్తారు.

బిల్ గేట్స్ గురించి ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ గురించి ఆసక్తికర విషయాలు

తరగని ఆస్తి ఉన్నప్పటికి నిరాడంబరంగా జీవించాలనేది గేట్స్ సంకల్పం.

Best Mobiles in India

English summary
Microsoft Planning to Launch Its Own SIM Card. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X