మైక్రోసాఫ్ట్ కొత్త ఆఫీస్.. దిమ్మతిరిగే లుక్!
ఈ ఏడాది ఆరంభంలో నూతనంగా ప్రారంభమైన వియాన్నాలోని మైక్రోసాఫ్ట్ కొత్త కార్యాలయం మతిపొగొట్టే ఇంటీరియర్ డెకరేషన్‌లతో తళుకులీనుతోంది. ఈ ఆఫీస్‌లో అనువనువునా తారసపడే రంగు రంగుల వాతావరణం స్వర్గాన్నితలపిస్తోంది. ఇక్కడ ఉద్యోగం నిజంగా వరం. అక్కడి రమణీయ వాతావరణాన్ని క్రింది ఫోటో గ్యాలరీలో మీరే తిలకించండి.
ప్రపంచంలోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ‘మైక్రోసాఫ్ట్' ఒకటి. ఈ కంపెనీలో ఉద్యోగం సంపాదించటం కొందరికి జీవిత లక్ష్యం. 1975లో బిల్‌గేట్స్ ఇంకా పౌల్ అలెన్‌లు అమెరికాలోని రెడ్మాండ్ నగరంలో మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సంస్థ వివిధ రకాలైన కంప్యూటరు పరికరాలకు వివిధ రకాలయిన సాఫ్టువేర్ అభివృద్ది పరచడం, తయారు చేయడం, లైసెన్స్‌లు ఇవ్వడం ఇంకా సహకారం అందించడం చేస్తుంది.
మైక్రోసాఫ్ట్ వృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్లో మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణను పొందాయి. ఇటీవల కాలంలో మైక్రోసాఫ్ట్ ‘విండోస్ 8' పేరుతో సరికొత్త మొబైల్ ఇంకా కంప్యూటింగ్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Click it and Unblock the Notifications