నవంబర్‌లో రికార్డు సృష్టించిన మైక్రోసాప్ట్

Posted By: Prashanth

నవంబర్‌లో రికార్డు సృష్టించిన మైక్రోసాప్ట్

 

మైక్రోసాప్ట్ అందించిన సమాచారం ప్రకారం అమెరికాలో నవంబర్ నెలలో 1.7 మిలియన్ Xbox 360 అమ్మకాలను జరిపినట్లు తెలిపింది. ప్రస్తుత రోజుల్లో మైక్రోసాప్ట్ రూపొందించిన ఈ Xbox 360లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని 2012వ సంవత్సరంలో Xbox కొత్త వర్సన్ E3ని ప్రవేశపెట్టనుంది.

ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న Xbox 360 యొక్క లైఫ్ స్పాన్ ఎంతవరకు ఐతే ఉందో అప్పటి వరకు వాటి అమ్మకాలను కొనసాగిస్తామని అన్నారు. మైక్రోసాప్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఈ Xbox 360 అతి తక్కువ కాలంలో ఎక్కువ అమ్మకాలను నమోదు చేసి, వినియోగదారుని ఉత్పత్తిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది.

మైక్రోసాప్ట్ Xbox 360 ప్రత్యేకతలు:

* Read and send messages to friends

* Manage your friends list, invite new friends

* Read and Edit your full LIVE profile (name, bio, motto)

* Change your avatar features/items with the avatar closet

* View and compare your achievement progress with friends

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot