టెక్ మహీంద్రా వేతన పెంపు 7-12 శాతం ఉండొచ్చు!

|

మధ్య శ్రేణి ఐటీ కంపెనీలైన టెక్ మహీంద్రా ఇంకా మైండ్ ట్రీలు తమ ఉద్యోగులు వేతనాలను ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 7 నుంచి 12 శాతానికి పెంచే అవకాశముందని హెచ్ ఆర్ సర్వీస్ ప్రొవైడర్ లు విశ్లేషిస్తున్నాయి. తమ ఉద్యోగోలు ప్రతిభను వదులకునేందుకు ఇష్టంగా లేని ఈ మిడ్ టైర్ కంపెనీలు వేతనాలను 12 శాతం వరకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాన పెద్ద కంపెనీలు వేతన పెంపను 6 నుంచి 10 శాతం వరుకు చెల్లిస్తున్నాయి. 2013కు గాను టాప్ -10 స్థానాల్లో నిలిచిన ఇండియన్ సాఫ్ట్‌వేర్ కంపెనీల జాబితాను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.

టీసీఎస్ లిమిటెడ్ (TCS Limited):

టీసీఎస్ లిమిటెడ్ (TCS Limited):

1.) టీసీఎస్ లిమిటెడ్ (TCS Limited):

టాటా కన్సల్టన్నీ సర్వీసెస్‌ను 1968లో ప్రారంభించారు. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం ముంబయ్‌లో ఉంది. ఇండియాలోని టాప్-10 సాఫ్ట్‌వేర్ కంపెనీలలో టాటా కన్సెల్టన్సీ సర్వీసెస్ ఒకటి. ఆదాయం:$10.17బిలియన్, ఉద్యోగుల సంఖ్య: 254,076, ప్రధాన విభాగాలు: సాఫ్ట్‌వేర్ (ఐటీ), బిజినెస్ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్

 

2.) విప్రో (Wipro):

2.) విప్రో (Wipro):

2.) విప్రో (Wipro):

ఈ సంస్థను 1945లో మహ్మద్ హసీమ్ ప్రేమ్‌జీ ప్రారంభించారు. ప్రధాన కార్యాలయంలో బెంగుళూరులో ఉంది. ఇండియాలోని టాప్-10 సాఫ్ట్‌వేర్ కంపెనీలలో 2013కుగాను విప్రో రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సంస్థ కార్యకలాపాలు 50దేశాలకు పైగా విస్తరించాయి. ఆదాయం: US $7.30బిలియన్, ఉద్యోగులు: 135,920 ప్రధాన విభాగాలు: సాఫ్ట్‌వేర్ (ఐటీ), బిజినెస్ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్.

 

ఇన్ఫోసిస్ (Infosys):

ఇన్ఫోసిస్ (Infosys):


3.) ఇన్ఫోసిస్ (Infosys):

ఎన్.ఆర్. నారయాణ మూర్తి, ఎన్.ఎస్.రాఘవన్ ఇంకా ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఇన్ఫోసిస్‌ను 1981లో ప్రారంభించింది. ప్రధాన కార్యాలయం బెంగుళూరులో ఉంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 27 దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఆదాయం: US $7.00 బిలియన్ ఉద్యోగుల సంఖ్య: 153,761 ప్రధాన విభాగాలు: సాఫ్ట్‌వేర్ (ఐటీ), బిజినెస్ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్

 

 హెచ్‌సీఎల్ (HCL):

హెచ్‌సీఎల్ (HCL):

4.) హెచ్‌సీఎల్ (HCL):

నోయిడా ప్రధాన కేంద్రంగా కార్యాకలాపాలు సాగిస్తున్న హెచ్‌సీఎల్‌ను 1976లో ప్రారంభించారు. ఈ సంస్థకు 18 దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఇండియాలోని టాప్-10 సాఫ్ట్‌వేర్ కంపెనీలలో 2013కుగాను హెచ్‌సీఎల్ నాల్గవ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆదాయం : :US $4.4 బిలియన్ (2012), ఉద్యోగుల సంఖ్య: 85,194(2012) ప్రధాన విభాగాలు: సాఫ్ట్‌వేర్ (ఐటీ), బిజినెస్ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్

 

మహీంద్రా సత్యం (Mahindra Satyam):

మహీంద్రా సత్యం (Mahindra Satyam):

మహీంద్రా సత్యం (Mahindra Satyam):

సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌ను బి. రామలింగ రాజు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా 1987లో ప్రారంభించారు. తురువాతి క్రమంలో సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌ను మహీంద్రా సొంతం చేసుకోవటం జరిగింది. 2013కుగాను ఇండియాలోని టాప్-10 సాఫ్ట్‌వేర్ కంపెనీలలో మహీంద్రా సత్యం 5వ స్థానంలో ఉంది. ఆదాయం: :US $1.26 బిలియన్ (2012), ఉద్యోగుల సంఖ్య: 29,132(2012)ప్రధాన విభాగాలు: సాఫ్ట్‌వేర్ (ఐటీ), బిజినెస్ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్

 

టెక్ మహీంద్రా (Tech Mahindra)

టెక్ మహీంద్రా (Tech Mahindra)

టెక్ మహీంద్రా (Tech Mahindra) :
ఈ ఐటీ సంస్థను పూణే ముఖ్యకేంద్రంగా 1986లో ప్రారంభించారు. 2013కుగాను ఇండియాలోని టాప్-10 సాఫ్ట్‌వేర్ కంపెనీలలో టెక్ మహీంద్రా 6వ స్థానంలో ఉంది. ఆదాయం: US $1.15

బిలియన్ (2012) ఉద్యోగులు సంఖ్య: 50,479(2012) ప్రధాన విభాగాలు: సాఫ్ట్‌వేర్ (ఐటీ), బిజినెస్ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్

 

ఎంఫసిస్ (MPHASIS):

ఎంఫసిస్ (MPHASIS):

ఎంఫసిస్ (MPHASIS):

ఈ సంస్థను 1992లో జెర్రీ రావు ఇంకా జిరాన్ టాస్‌లు ప్రారంభించారు. బెంగుళూరు ప్రధాన కేంద్రంగా ఎంఫసిస్ కార్యకలాపాలు సాగిస్తోంది. 2013కుగాను ఇండియాలోని టాప్-10 సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఎంఫసిస్ 7వ స్థానంలో ఉంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 29 కార్యాలయాలు ఉన్నాయి. ఆదాయం: US $1.01 బిలియన్ (2012), ఉద్యోగులు సంఖ్య: 40,426(2012), ప్రధాన విభాగాలు: సాఫ్ట్‌వేర్ (ఐటీ), బిజినెస్ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్

 

లార్సెన్ & టర్బో (Larsen & Toubro ):

లార్సెన్ & టర్బో (Larsen & Toubro ):

లార్సెన్ & టర్బో (Larsen & Toubro ):

1938లో ప్రారంభించారు. ప్రధాన కార్యాలయంలో ముంబయ్‌లో ఉంది. 2013కుగాను ఇండియాలోని టాప్-10 సాఫ్ట్‌వేర్ కంపెనీలలో లార్సెన్ & టర్బో 8వ స్థానంలో ఉంది. ఆదాయం : US $650 మిలియన్ (2011), ఉద్యోగుల సంఖ్య: 15,000 ప్రధాన విభాగాలు: సాఫ్ట్‌వేర్ (ఐటీ), బిజినెస్ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్

 

ఐ-ఫ్లెక్స్ సొల్యూషన్స్ (I-Flex Solutions):

ఐ-ఫ్లెక్స్ సొల్యూషన్స్ (I-Flex Solutions):

ఐ-ఫ్లెక్స్ సొల్యూషన్స్ (I-Flex Solutions):

ఈ సంస్థను ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్‌గా కూడా పిలుస్తారు. ఇండియాలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఐ-ఫ్లెక్స్ సొల్యూషన్స్ 9వ స్థానంలో ఉంది. ఆదాయం: :US $649.38 మిలియన్ (2012) ఉద్యోగుల సంఖ్య: 10,000 (2012) ప్రధాన విభాగాలు: సాఫ్ట్‌వేర్ (ఐటీ), బిజినెస్ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్

 

 ఐగేట్ పాట్నీ (iGate Patni):

ఐగేట్ పాట్నీ (iGate Patni):

10.) ఐగేట్ పాట్నీ (iGate Patni):
ఆదాయం: US $393.85 మిలియన్ (2012), ఉద్యోగుల సంఖ్య: 18,273(2011) ప్రధాన విభాగాలు: సాఫ్ట్‌వేర్ (ఐటీ), బిజినెస్ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్

ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ భారత్ లోని తన ఉద్యోగులకు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వేతనాలను సగటున 8 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఇంక్రిమెంట్లు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి. ఇతర దేశాల్లో ఉంటూ పనిచేస్తున్న సిబ్బందిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వేతన పెరుగుదల వర్తించని వారికి సగటున 3శాతం మేర వేతనాలను పెంచనున్నట్లు కంపెనీ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. నారాయణ మూర్తి రీఎంట్రీ ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా నారాయణ మూర్తి మరోమారు ఎన్నికయ్యారు. బోర్డు సభ్యులు నారాయణ మూర్తి పేరును ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఈ పదవిలో కొనసాగిన కె.వి.కామత్ తన పదవి నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో నారాయణ మూర్తిని ఎంపిక చేయటం జరిగింది. దీంతో జూన్ 1 నుంచి ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బాధ్యతలను నారాయణ మూర్తి నిర్వర్తిస్తున్నారు. ఈ పదవిలో ఆయన ఐదేళ్ట పాటు కొనసాగుతారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X