ఆర్మీ చేతికి డ్రోన్ అంబులెన్స్..?

By Sivanjaneyulu
|

ఒకేసారి 500 కిలోల బరువును మోసుకెళ్లగిలిగే శక్తివంతమైన డ్రోన్ అంబులన్స్ లను ఇజ్రాయిల్‌కు చెందిన అర్బన్ యూరోనాటిక్స్ కంపెనీ అబివృద్థి చేసింది. ప్రధానంగా మిలటరీ అవసరాల కోసం డిజైన్ చేయబడని ఈ శక్తివంతమైన డ్రోన్ పేరు ఎయిర్‌మ్యూల్ (AirMule).

ఆర్మీ చేతికి డ్రోన్ అంబులెన్స్..?

Image source : Urban Aeronautics

హెలికాఫ్టర్‌లు చేరుకోలేని కఠినతరమైన ప్రాంతాల్లో ఈ డ్రోన్లు రెస్క్యూ ఆపరేషన్‌లను నిర్వర్తించగలవు. ప్రస్తుతానికి టెస్టింగ్ దశలో ఉన్న ఈ డ్రోన్‌లలో స్వీయ నియంత్రణా టెక్నాలజీని నిక్షిప్తం చేసారు. గంటకు 183 కీలోమీటర్ల వేగంతో ప్రయాణించే గలిగే ఈ ఎయిర్‌మ్యూల్ త్వరలోనే అందుబాటులోనే ఆర్మీ చేతికి అందాలని కోరుకుందాం..

Read More : మార్కెట్లో ఫెయిల్ అయిన 10 ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్

Most Read Articles
Best Mobiles in India

English summary
Military drone ambulance can carry loads of up to Half a ton. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X