నోకియాకు మంచిరోజులు వచ్చాయ్!
నోకియా ఫోన్లను ఎంతమంది కొనుగోలు చేశారో నోకియా మొబైల్ సపోర్ట్ యాప్లో చూపిస్తుంది.
హెచ్ఎండి గ్లోబల్ నాలుగు నోకియా స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. నోకియా6,నోకియా8, నోకియా 5తోపాటు నోకియా 3ని ఈ సంవత్సరం ప్రారంభంలో మార్కెట్లోకి విడుదల చేసింది. వీటికి అదనంగా మరో రెండు మోడళ్లను లాంచ్ చేసింది. అంతేకాదు ఈ ఏడాది చివరికి నాటికి నోకియా2తోపాటు నోకియా 9 స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేయాలన్న పక్కా ప్లాన్ తో ఉంది నోకియా.

నోకియా బ్రాండ్, తక్కువ ధరకు ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో ఉంటాయని కొనుగోలుదారులకు తెలుసు. అయితే, రిటైల్ అమ్మకాల విషయానికి వస్తే..సంస్థ ఎలా సక్సెస్ అయ్యిందో తెలీదు. హెచ్ఎండి చేత అధికారికంగా ప్రకటించనప్పటికీ..మార్కెట్లో ఎలా పోటీని ఎదుర్కొంటుందో తెలుసుకోవాలి. నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలను శాంసంగ్ మరియు ఆపిల్తో పోల్చలేము.
సెప్టెంబర్లో వచ్చిన నోకియోటకా రిపోర్ట్ ప్రకారం...హెచ్ఎండి మార్కెటింగ్ ప్రధాన ఆఫీసర్ పెక్కా రంటల్ మాట్లాడుతూ...ఇప్పటి వరకు అమ్మిన నోకియా ఫోన్లను పై మాకు ఒక క్లారిటీ ఉంది. లక్షలాది నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు మరియు మిలియన్ల కొద్దీ ఫీచర్ ఫోన్లను కోనుగోలు చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నారని చెప్పారు.
ఈ సంఖ్యా NokiaPowerUser నివేదికచే ధ్రువీకరించబడింది. గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉండే నోకియా మొబైల్ సపోర్ట్ యాప్, 1 మిలియన్ మరియు 5 మిలియల్ల యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నట్లు తెలిపింది. మిలియన్ల మంది నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల యూజర్లు ఈ తేదీవరకు కొనుగోలు చేశారు.


Click it and Unblock the Notifications








