దిమ్మతిరిగే వీడియోలు.. చూస్తే షాకవుతారు!!

Posted By:

ఈ శీర్షికలో మీరు చూడబోయే టెక్నాలజీ అసాధరణమైన ప్రతిభను కలిగి మిమ్మల్ని మంత్రుముగ్థులను చేస్తుంది. మానవ మేధస్సుతో రూపాంతరం చెందిన సాంకేతికత ఏ స్థాయిలో విస్తరించిందో ఈ శీర్షిక మీకు సూచిస్తుంది.....

ఫోన్ నెంబర్లు... నమ్మలేని నిజాలు

అలెగ్జాండర్ గ్రాహంబెల్ పరిశోధనలు పుణ్యమా అంటూ మనషి ఒకచోట నుంచి మరో చోటికి మాట్లాడే ‘దూరవాణి ' (టెలిఫోన్) అందుబాటులోకి వచ్చింది. అరొకర టెక్నాలజీతో ప్రారంభమైన టెలిఫోన్ సర్వీసులు ఎన్నో విప్లవాత్మక మార్పుల నడుమ ల్యాండ్‌లైన్ ఇంకా మొబైల్‌ఫోన్‌లుగా విస్తరించాయి. సామ్‌సంగ్ టౌన్, సౌత్ కొరియా (ఫోటోలు) వేరొకరితో ఫోన్‌లో సంభాషించాలంటే ఖచ్చితంగా వారి నెంబరు మీకు తెలిసిఉండాలి.. టెలిఫోన్ కమ్యూనికేషన్‌లో భాగంగా ప్రతీ కనెక్షన్‌కు నంబర్ గుర్తింపు తప్పనిసరి. ఫోన్ నెంబర్‌లకు సంబంధించి మీకు తెలియని పలు ఆసక్తికర నిజాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దిమ్మతిరిగే వీడియోలు.. చూస్తే షాకవుతారు!!

 మైండ్ కంట్రోలుడ్ రోబోటిక్ లింబ్స్ (Mind-controlled robotic limbs):

ఈ వీడియోలో మీరు చూడబోయే దృశ్యాలు ఆధునిక సాంకేతికతకు అద్దం పడతాయి. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ రోబోట్ చేతిని 52 సంవత్సరాల మహిళ తన మేధస్సుతో ఏలా క్రంటోల్ చేస్తుందో మీరే చూడండి.

 

దిమ్మతిరిగే వీడియోలు.. చూస్తే షాకవుతారు!!

2.) స్పేస్ షటిల్ థర్మల్ టైల్ (Space Shuttle Thermal Tile Demonstration):

ఈ వీడియోలో మీరు చూస్తున్న దృశ్యాలు కెన్నడీ స్పేస్ సెంటర్ లోనివి. వీడియోలో కనిపిస్తున్న క్యూబ్ లు 2,200డిగ్రీల వేడిన కలిగి ఉన్నాయి. అయితే వీటిని కొద్ది సెకన్లలోనే ఏలా తాకుతున్నారో చూడంది.

 

దిమ్మతిరిగే వీడియోలు.. చూస్తే షాకవుతారు!!

3.) వర్టికల్ షిప్ (Vertical ship marks 50 years at sea):

ఈ వీడియోలో మీరు చూస్తున్న దృశ్యాలు వాస్తవాలే. యూఎస్ కు చెందిన నావికాదళ సిబ్బంది ఈ రకం ఓడను తయారుచేశారు. ఈ షిప్ సముద్రంలో నిటారుగా లేచి నుంచో గలదు.

 

దిమ్మతిరిగే వీడియోలు.. చూస్తే షాకవుతారు!!

4.) అంధుల కోసం ప్రత్యేక అద్దాలు (Glasses for blind people):

ఈ ప్రత్యేక కళ్లద్దాలు అంధులను గొంతు ద్వారా చూసేలా చేస్తాయి.

 

దిమ్మతిరిగే వీడియోలు.. చూస్తే షాకవుతారు!!

5.) ఎరిక్ జైలర్ డిమోస్ వైర్‌లెస్ ఎలక్ట్రసిటీ (Eric Giler demos wireless electricity):

మానవ మేధస్సుతో రూపాంతరం చెందిన సాంకేతికత మంత్రుముగ్థులను చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot