యూట్యూబ్ నిజాలు!
యూట్యూబ్... ఇదో వీడియోల ప్రపంచం. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం వీడియోల రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు
డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ను 2005లో ప్రారంభించారు. కొద్దికాలంలోని యూట్యూబ్‌ను గూగుల్ ఇంక్ $1.65 చెల్లించి సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా యూట్యూబ్ కార్యకలాపాలు సాగిస్తోంది.
సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్ ను ఇటీవల కాలంలో తెలుగుతో పాటు గుజరాతీ, కన్నడ, మళయాళీ భాషలలో ప్రవేశపెట్టిన విషయం తెలసిందే. యూట్యూబ్‌లో అంతక ముందు హిందీ, ఇంగ్లీషు భాషలు అందుబాటులో ఉండేవి. మే 2008 నుండి యూట్యూబ్ ఇండియన్ భాషలను ఒకదాని తర్వాత ఒకటి జత చేస్తూ వస్తోంది. ప్రాంతీయ భాషలను జత చేయటం ద్వారా యూట్యూబ్ 200 మిలియన్ యూజర్స్‌కు దగ్గరవుతుంది.
నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా యూట్యూబ్ గురించి మీకు తెలియని పలు వాస్తవాలను పరిచయం చేస్తున్నాం.
స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

యూట్యూబ్ నిజాలు!
యూట్యూబ్‌ను 2005 ఫిబ్రవరిలో ప్రారంభించారు. వ్యవస్థాపకులు స్టీవ్‌చెన్, చాడ్ హ్యూర్లీ, జావెద్ కరీమ్,

యూట్యూబ్ నిజాలు!
యూట్యూబ్‌ను 2005 ఫిబ్రవరిలో ప్రారంభించారు. వ్యవస్థాపకులు స్టీవ్‌చెన్, చాడ్ హ్యూర్లీ, జావెద్ కరీమ్,

యూట్యూబ్ నిజాలు!
అలెక్సా రేటింగ్స్ ప్రకారం యూట్యూబ్ మూడవ అతిపెద్ద వీక్షణా వెబ్‌సైట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మొదటి రెండు స్థానాలను గూగుల్ ఇంకా ఫేస్‌బుక్‌లు కైవసం చేసుకున్నాయి.

యూట్యూబ్ నిజాలు!
యూట్యూబ్‌లో ప్రతి నిమిషం 60 గంటల డేటాతో కూడిన వీడియో అప్‌లోడ్ కాబుడుతోంది.

యూట్యూబ్ నిజాలు!
యూట్యూబ్ ద్వారా రోజుకు 4 బిలియన్ వీడియోలను వీక్షిస్తున్నారు.

యూట్యూబ్ నిజాలు!
యూట్యూబ్ విజిటర్ల సంఖ్య 800 మిలియన్‌లు (నెలకు).

యూట్యూబ్ నిజాలు!
యూట్యూబ్ రద్దీ (ట్రాఫిక్)ను పరీశిలించినట్లయితే ఒక్క యూఎస్ నుంచే 30శాతం. మిగిలిన దేశాల నుంచి 70శాతం.

యూట్యూబ్ నిజాలు!
యూట్యూబ్ 54 భాషల్లో లభ్యమవుతోంది.

యూట్యూబ్ నిజాలు!
2011లో ఒక ట్రిలియన్ కంటే ఎక్కువ వీక్షణలు యూట్యూబ్‌కు దక్కాయి.

యూట్యూబ్ నిజాలు!
యూట్యూబ్‌లో జస్టిన్ బైబర్ వీడియో ఆల్‌టైమ్ వీడియోగా గుర్తింపు పొందింది.

యూట్యూబ్ నిజాలు!
యూట్యూబ్ మొబైల్‌కు రోజుకు 600 మిలియన్‌లు వీక్షణలు దక్కుతున్నాయి.

యూట్యూబ్ నిజాలు!
మైక్రోబ్లాగంగ్ సైట్ ట్విట్టర్ ద్వారా నిమిషానికి 700 యూట్యూబ్ వీడియోలను షేర్ చేస్తున్నారు.

యూట్యూబ్ నిజాలు!
యూట్యూబ్‌లోని మొట్టమొదటి వీడియో లింక్:

యూట్యూబ్ నిజాలు!
యూట్యూబ్‌లో పూర్తినిడివితో కూడిన వేల సినిమాలు లభ్యమవుతున్నాయి.


Click it and Unblock the Notifications








