బూతద్దంలో బుడతడు..!
సాధారణ అంశాన్ని సైతం వినూత్న కోణంలో ఆవిష్కరించగల సత్తా ఫోటోగ్రఫీకి ఉంది. ఉత్తమ ఫోటోగ్రాఫర్ అనిపించుకోవాలంటే శ్రమ.. విజ్ఞానం..దూర దృష్టి.. సృజనాత్మకత వంటి ముఖ్యమైన లక్షణాలను అలవర్చుకోవల్సి ఉంది. అయితే... కొన్ని సందర్భాల్లో వీటి అవసరం లేకుండానే ఉత్తమ ఫోటోలు చిత్రీకరించబడతాయి. అద్భుత దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌లే కానక్కర్లేదు. సరైన ప్రదేశానికి సరైన సమయంలో వెళితే చాలు మీరూ అరుదైన అందాలను మీ మీ కెమెరాలో బంధించవచ్చు.
నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 14 సంవత్సరాల యువ ఫోటోగ్రాఫర్ జెవ్ తన సృజనాత్మకతో 16 సూక్ష్మ చిత్రాలను సృష్టించాడు. వాటిని క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు......

బెస్ట్ ఫోటో మేనిపులేషన్స్
14 సంవత్సరాల యువ ఫోటోగ్రాఫర్ జెవ్ సృష్టించిన సూక్ష్మ చిత్రాలు

దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా చూపించటం, దగ్గరగా ఉన్న వస్తువులను దూరంగా చూపించటం ఫోటోగ్రఫీలో ఓ మెళుకువ.

బెస్ట్ ఫోటో మేనిపులేషన్స్
సాధారణ అంశాన్ని సైతం వినూత్న కోణంలో ఆవిష్కరించగల సత్తా ఫోటోగ్రఫీకి ఉంది.

బెస్ట్ ఫోటో మేనిపులేషన్స్
14 సంవత్సరాల యువ ఫోటోగ్రాఫర్ జెవ్ సృష్టించిన సూక్ష్మ చిత్రాలు

బెస్ట్ ఫోటో మేనిపులేషన్స్
14 సంవత్సరాల యువ ఫోటోగ్రాఫర్ జెవ్ సృష్టించిన సూక్ష్మ చిత్రాలు

Click it and Unblock the Notifications