మహిళల సేఫ్టీ కోసం ‘జిమాన్’ యాప్

Posted By:

దేశవ్యాప్తంగా మహిళలు.. చిన్నారుల పై రోజు‌రోజుకు పెరిగిపోతోన్న దాడులు నేపధ్యంలో వాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని జికామ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ సిస్టమ్స్ లిమిటెడ్ ‘జిమాన్' (Ziman) పేరుతో సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్ ఆపదలో చిక్కుకున్న మహిళ తాలుకా బంధవులకు సమచారాన్ని త్వరితగతిన చేరవేటయంతో పాటు భరోసాతో కూడిన అంతరాయంలోని సేవలను అందిస్తుందని సంస్థ ఎండీ ప్రమోద్ రావ్ ఒక ప్రకటనలో తెలిపారు.

మహిళల సేఫ్టీ కోసం ‘జిమాన్’ యాప్

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఈ యాప్‌‍ను ఇన్‌స్టాల్ చేసుకున్న యూజర్ అత్యవసర పరిస్థితుల్లో స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను ఐదు సార్లు ప్రెస్ చేయటం ద్వారా ‘జిమాన్ యాప్' యాక్టివేట్ అవుతుందని, వెనువెంటనే ప్రమాద సంతేకాలు ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ జాబితాకు చేరవేస్తుందని సంస్థ తెలిపింది. అలానే, ఘటన చోటుచేసుకున్న ప్రాంతానికి సంబంధించి అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ సర్వీసుల జాబితాను ‘ఎమర్జెన్సీ మ్యాప్' రూపంలో ఈ యాప్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Mobile Application launched for Safety of Women and Children.Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot