ప్రీపెయిడ్ మొబైల్ యూజర్‌లకు గుడ్ న్యూస్ ‘ట్రాయ్ కొత్త నిబంధన’

Posted By:

ఇనాక్లివ్‌గా ఉన్న ప్రీపెయిడ్ మొబైల్ కనెక్షన్‌లలో రూ.20 అంతకన్నా ఎక్కువ బ్యాలన్స్ ఉన్నట్లయితే 90 రోజుల వరకు ఆ కనెక్షన్‌ను డియాక్టివేట్ చేయరాదని టెలికామ్ రెగ్యులేటర్ ఆధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) శుక్రవారం ఒక ప్రకటనలో తెలపింది. 90 రోజుల గడువు అనంతరం మొబైల్ కనెక్షన్‌ను డియాక్టివేట్ చేసినట్లయితే సదరు వినియోగదారు తిరిగే అదే కనెక్షన్‌ను పొందేందుకు 15 రోజుల అదనపు సమయాన్ని మంజూరు చేసినట్లు ట్రాయ్ తెలపింది. ఈ సమయంలో సదరు వినియోగదారు తగిన మొత్తంలో రుసాన్ని చెల్లించటం ద్వారా తిరిగి అదే నెంబరుతో కూడిన మొబైల్ కనెక్షన్‌ను పొందవచ్చు.

బెస్ట్ ఫోటోగ్రఫీ..‘స్టన్నింగ్ ఎఫెక్ట్స్'

యూనినార్ కొత్త ఆఫర్.. ‘కౌన్ బనేగా లక్ పతి'

ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ ఆపరేటర్ యూనినార్ ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల కోసం లక్ష రూపాయల బంపర్ బహుమతని గెలుచుకునే ‘కౌన్ బనేగా లక్ పతి' పోటీని నిర్వహిస్తున్నట్లు యూనిరనా్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రీపెయిడ్ మొబైల్ యూజర్‌లకు గుడ్ న్యూస్ ‘ట్రాయ్ కొత్త నిబంధన’

ఈ పోటీలో పాల్గొనటం ద్వారా బంపర్ బహుమతిగా రూ.లక్ష, ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్ లు ఇంకా ఇతర బహుమతులను గెలుచుకోవచ్చని సతీష్ కుమార్ వివరించారు. క్రికెట్, బాలీవుడ్, కరంట్ ఆఫైర్స్ కు సంబంధించి మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలకు సమాధానాలివ్వడం ద్వారా ఈ బహుమతలులు గెలుచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. పార్టిసిపేషన్ ఛార్జ్ నిమిత్తం రోజుకు రూ.3చొప్పున వసూలు చేస్తామని కుమార్ వివరించారు.

యూనినార్ కస్టమర్ కేర్ నెంబర్లు:

కస్లమర్ కేర్ ఎంక్వైరీ నెంబర్- 121 (ప్రతి 3 నిమిషాలకు 50పైసల చార్జ్),

ఫిర్యాదు లేదా సర్వీస్ కోసం టోల్‌ఫ్రీ నెంబర్ - 198.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot