వీళ్లది ఏ బ్రాండ్..?

|

తమ అభిమాన హిరోల వ్యక్తిగత అభిరుచులను తెలసుకుని వారిని అనుకరించేందుకు పలువురు ఉవ్విళ్లూరుతుంటారు. ముఖ్యంగా తారలు ఉపయోగించే మొబైల్ ఫోన్‌లకు మహా క్రేజ్. ప్రముఖ తెలుగు హిరోలు వినియోగిస్తున్న మొబైల్ ఫోన్‌ల వివరాలను ఫోటోగ్యాలరీ రూపంలో మీకందిస్తున్నాం.

Read More: భారత్‌కు క్యూ కడుతున్న సాఫ్ట్‌వేర్ అడ్డా

ప్రముఖ తెలుగు సెలబ్రెటీలు వినియోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్
 
మహేష్ బాబు (ప్రముఖ తెలుగు హీరో):

వినియోగిస్తున్న ఫోన్ ‘‘బ్లాక్‌బెర్రీ''.

ప్రముఖ తెలుగు సెలబ్రెటీలు వినియోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్

ప్రముఖ తెలుగు సెలబ్రెటీలు వినియోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్

నాగార్జున (ప్రముఖ తెలుగు హీరో):

వినియోగిస్తున్న ఫోన్ ‘‘ఐప్యాడ్, ఐఫోన్''.

ప్రముఖ తెలుగు సెలబ్రెటీలు వినియోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్

ప్రముఖ తెలుగు సెలబ్రెటీలు వినియోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్

రాణా దగ్గుబాటి (తెలుగు హీరో):

వినియోగిస్తున్న ఫోన్ ‘‘బ్లాక్‌బెర్రీ, ఆండ్రాయిడ్''.

ప్రముఖ తెలుగు సెలబ్రెటీలు వినియోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్

ప్రముఖ తెలుగు సెలబ్రెటీలు వినియోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్

సుమంత్ (తెలుగు హీరో): వినియోగిస్తున్న ఫోన్ ‘‘బ్లాక్‌బెర్రీ''.

ప్రముఖ తెలుగు సెలబ్రెటీలు వినియోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్
 
ప్రముఖ తెలుగు సెలబ్రెటీలు వినియోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్

జూనియర్ ఎన్టీఆర్ (ప్రముఖ తెలుగు హీరో):

వినియోగిస్తున్న ఫోన్ ‘‘ ఆండ్రాయిడ్''.

ప్రముఖ తెలుగు సెలబ్రెటీలు వినియోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్

ప్రముఖ తెలుగు సెలబ్రెటీలు వినియోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్

మంచు విష్ణు (తెలుగు హీరో):

వినియోగిస్తున్న ఫోన్ ‘‘ బ్లాక్‌బెర్రీ''.

ప్రముఖ తెలుగు సెలబ్రెటీలు వినియోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్

ప్రముఖ తెలుగు సెలబ్రెటీలు వినియోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్

మంచు మనోజ్ (తెలుగు హీరో): వినియోగిస్తున్న ఫోన్ ‘‘ బ్లాక్‌బెర్రీ''.

ప్రముఖ తెలుగు సెలబ్రెటీలు వినియోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్

ప్రముఖ తెలుగు సెలబ్రెటీలు వినియోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్

మంచు లక్ష్మి (ప్రముఖ తెలుగు నటి): వినియోగిస్తున్న ఫోన్ ‘‘ బ్లాక్‌బెర్రీ''.

ప్రముఖ తెలుగు సెలబ్రెటీలు వినియోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్

ప్రముఖ తెలుగు సెలబ్రెటీలు వినియోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్

రామ్ చరణ్ తేజ్ (ప్రముఖ తెలుగు హీరో): వినియోగిస్తున్న ఫోన్ ‘‘బ్లాక్‌బెర్రీ''.

ప్రముఖ తెలుగు సెలబ్రెటీలు వినియోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్

ప్రముఖ తెలుగు సెలబ్రెటీలు వినియోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్

ప్రకాష్ రాజ్ (ప్రముఖ నటుడు): వినియోగిస్తున్న ఫోన్ ‘‘బ్లాక్‌బెర్రీ''.

భారతదేశపు రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఇంటెక్స్‌కు టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ హహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తమ ఉత్పత్తుల ప్రచారం నిమిత్తం ప్రిన్స్ మహేష్‌ను ఇంటెక్స్ సంస్థ ఎంచుకుంది. ఈ డీల్ ఏడాది పాటు కొనసాగుతుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Mobile Gadgets used by Telugu Celebrities. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X