మొబైల్ రేడియేషన్ మగతనాన్ని దెబ్బతీస్తుందా..?

|

మొబైల్ మగతనాన్ని దెబ్బతీస్తుందా..?, పెట్రోల్ బంక్‌లో మొబైల్ ఫోన్ వాడకం ప్రమదకరమా..?, మొబైల్ ఫోన్‌లు మనుషుల మెదళ్లను దహించివేస్తున్నాయా..?, ఫోన్ క్యాన్సర్‌కు కారకమవుతోందా..?, మొబైల్ ఫోన్ వినియోగానికి సంబంధించి ఇలాంటి ఆసక్తికర పురాణగాధలు ప్రపంచవ్యాప్తంగా హల్‌చల్ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరి మదిలో పాతకుపోయిన ఈ అంశాలకు సంబంధించి నిజానిజాలను నిగ్గుతేల్చే క్రమంలో గిజ్‌బాట్ ఆయా ప్రచారాలకు సంబంధించి విశ్లేషనాత్మక సమచారాన్ని మీకు అందిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సెల్‌ఫోన్ మగతనాన్ని దెబ్బతీస్తుందా..?

సెల్‌ఫోన్‌లను ప్యాంట్ జేబులలో పెట్టుకోవటం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గి ఆ ప్రభావం మగతనం పై తీవ్రంగా చూపే అవకాశముందని పలు పరిశోధనలు ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పరిశోధనలకు బలం చేకూర్చే రుజువులకు సంబంధించి మరిన్ని అధ్యయనాలు నిర్వహించాల్సి ఉంది.

అతి మొబైల్ వినియోగం క్యాన్సర్‌కు కారణమవుతోందా..?

మొబైల్ వినియోగం క్యాన్సర్‌కు దారితీస్తుందా అనే అంశానికి సంబంధించి బలుమైన రుజువులు ఇప్పటికి దొరకలేదు. ఈ అంశానికి సంబంధించి పరిశోధనులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ముందస్తు జాగ్రత్తగా సెల్‌ఫోన్‌లను అవసరం మేరకు వినియోగించుకోవటం మంచిది. ముఖ్యంగా డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగానికి దూరంగా ఉండాలి.

మొబైల్ ఫోన్‌లు మెదళ్లను దహించివేస్తున్నాయా..?

మొబైల్ ఫోన్‌లు కొంత మేర వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రభావం మెదడును తాకే అవకాశ ముంది. కాబట్టి మొబైల్ ఫోన్‌‍ను మితంగా ఉపయోగించటం మంచది.

పెట్రోల్ బంక్‌లో సెల్‌ఫోన్ ఉపయోగించవచ్చా..?

సెల్‌ఫోన్ కారణంగా పెట్రోల్ బంక్‌లో ప్రమాదం ఏర్పడిన సంఘటనలు ఇప్పటి వరకు నమోదు కాలేదు. చిన్న రాపిడికి సైతం పెట్రోల్ స్పందించగలదు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తగా పెట్రోల్ బంక్ యాజమాన్యం ఈ తరహా హెచ్చరికులను జారీ చేస్తుంది.

మొబైల్ ఫోన్ అపోహలు

మొబైల్ ఫోన్ అపోహలు

మొబైల్ ఫోన్ అపోహలు

మొబైల్ ఫోన్ అపోహలు

మొబైల్ ఫోన్ అపోహలు

మొబైల్ ఫోన్ అపోహలు

మొబైల్ ఫోన్ అపోహలు

మొబైల్ ఫోన్ అపోహలు

మొబైల్ ఫోన్ అపోహలు

మొబైల్ ఫోన్ అపోహలు

మొబైల్ ఫోన్ అపోహలు

మొబైల్ ఫోన్ అపోహలు

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X