మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు

|

ఏప్రిల్ 3, 1973.. మార్టిన్ కూపర్ తన చేతిలోని బరువైన హ్యాండ్ హెల్డ్ డివైస్‌తో మొట్టమొదటి మొబైల్ ఫోన్ కాల్‌ను చేసారు. చరిత్రలో చిరస్మరణీయమైన రోజుగా గుర్తింపు తెచ్చుకున్న అనాటి నుంచి ఈనాటి వరకు మొబైల్ ఫోన్‌ల విభాగంలో అనేక మార్పలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. చరిత్ర సాక్షిగా మొబైల్ ఫోన్‌లకు సంబంధించి 10 ఆసక్తిర విషయాలను మీ మందుంచుతున్నాం..

మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు

మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు

ప్రపంచపు మొట్టమొదటి మొబైల్ టెలిఫోన్ కాల్ ను ఏప్రిల్ 3, 1973న మాజీ మోటరోలా సృష్టికర్త మార్టిన్ కూపర్ చేసారు. ఈయన్నే "the father of the cellphone"గా పిలుస్తారు.

మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు

మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు

మొదటి మొబైల్ ఫోన్ బరువు 2 ల్యాబ్స్ వరకు ఉండేది. ఇటికి రాయి సైజులోని బ్యాటరీని ఆ ఫోన్‌లో అమర్చాల్సి వచ్చేది. 10 గంటలు చార్జ్ చేస్తే కేవలం 30 నిమిషాలు టాక్ టైమ్ మాత్రమే ఉండేది.

మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు

మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు

1983లో మొదటి మొబైల్ ఫోన్ యూఎస్ మార్కెట్లో విడుదలైంది ధర 2,500 డాలర్లు.

మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు

మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు

1990 నాటికి మొబైల్ యూజర్ల సంఖ్య మిలియన్లకు చేరుకుంది

మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు

మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు

మొబైల్ ఫోన్‌లలో వాయిస్ మెయిల్ ఫీచర్‌ను 1986లో జతచేసారు

మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు

మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు

ఐఫోన్ కంటే ముందు అంటే 1993లో ఐబీఎమ్ సైమన్ పేరుతో ఓ బల్కీ గాడ్జెట్ విడుదలైంది. ఈ ఫోన్ క్యాలెండర్, ఫ్యాక్స్, టచ్ స్ర్కీన్ వంటి ఫీచర్లను కలిగి ఉండేది. ధర 500 డాలర్లు.

మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు

మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన మొబైల్ ఫోన్ నోకియా 1100. ఫిన్‌ల్యాండ్‌లో తయారైన ఈ డివైస్ 250 మిలియన్ యూనిట్లకు పైగా అమ్ముడయ్యింది.

మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు

మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు

మొబైల్ ఫోన్ ద్వారా  మొదటి ఫోటోను 1992లో ఫిలిపీ ఖాన్ అనేక వ్యక్తి షేర్ చేసారు.

మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు

మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు

యూకే నగరంలో ప్రతి మూడు నిమిషాలకు ఓ మొబైల్ ఫోన్ దొంగతనానిక గురువుతంది.

మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు

మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు

జేమ్స్ బాండ్ తన సినిమాలో ఉపయోగించిన తొలి మొబైల్ ఫోన్ మోడల్  ‘ఎరిక్సన్ జెబీ988’

Best Mobiles in India

English summary
Mobile Phones: Top 10 facts. Read more in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X