ట్రెయిన్ డ్రైవర్ బూట్ పంచ్..

Posted By:

ట్రెయిన్ డ్రైవర్ బూట్ పంచ్..

రైల్వే ట్రాక్ పక్కన నిలుచొని మొబైల్ ఫోన్ ద్వారా తన ఫోటోను చిత్రీకరించుకుంటున్న ఓ యువకునికి అనుకోని షాక్ తగిలింది. వినూత్నంగా ట్రై చేద్దామానకున్న జారిద్ మైకిల్ రైల్వే ట్రాక్‌కు దగ్గరగా నిలుచొని తనని తాను చిత్రీకరించుకుంటున్నాడు. ఇదే సమయంలో అటు వైపుగా వెళుతున్న ట్రెయిన్‌కు సంబంధించిన ఇంజన్ డ్రైవర్ తన బూటు కాలితో మైకెల్ ముఖం పై తన్నాడు. దింతో మైకెల్ ఒక్కసారిగా క్రిందపడిపోయాడు. అయితే ఆ దృశ్యం మొత్తం తన ఫోన్‌లో రికార్డయ్యింది. షాక్ నుంచి తేరుకున్న మైకిల్ ఆ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రెండింగ్ టాపిక్‌గా నిలిచింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/bdX8M8_ftGg?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot