Just In
- 11 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 13 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 16 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
మొబైల్ ఫోన్ వాడుతున్నారా..? ఈ చిట్కాలు పాటించండి!!
కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత చేరువ చేసిన మొబైల్ ఫోన్ నైతిక విలువలను విస్మరింపచేస్తుంది!. బస్సుల్లో, రైళ్లలో, రోడ్లపై.. ఇలా ఎక్కడ పడితే అక్కడ పక్కనున్న వారి ఇబ్బందుల్ని పట్టించుకోకుండా కొందరు సెల్‌ఫోన్‌లో అదే పనిగా మాట్లాడేస్తుంటారు.

ఆఫీసుల్లో, సమావేశాల్లో, బహిరంగస్థలాల్లో ఇతరులు విసుక్కొనేలా కొందరు సెల్‌లో బిగ్గరగా మాట్లాడుతుంటారు. పక్కవాళ్లు ఏమనుకుంటారన్న ఇంగితం లేకుండా పెద్ద సౌండ్‌తో కొందరు మొబైల్‌లో పాటలు వింటుంటారు. పాటలు వినాలన్న ఆసక్తి ఉన్నవారు ‘ఇయర్ ఫోన్లు' పెట్టుకుంటే ఇతరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ప్రయాణాల్లో, బహిరంగ స్థలాల్లో మొబైల్‌ను సైలెంట్ మోడ్‌లో లేదా వైబ్రేషన్‌లో గానీ ఉంచుకోవడం ఉత్తమం. కొందరు అబ్బాయిలు, అమ్మాయిలైతే బస్సు ఎక్కిన దగ్గర నుంచి దిగేవరకూ అలా మొబైల్‌లో మాట్లాడుతునే ఉంటారు. బస్సు దిగాక రోడ్డు దాటుతున్నపుడు కూడా చెవికి ‘సెల్' అతుక్కుపోవాల్సిందే.
కొందరు డ్రైవ్ చేస్తూ సెల్ మాట్లాడేస్తుంటారు. ఇలాంటి వారిని చూసి ఏ ప్రమాదం జరుగుతుందోనని మిగతా వారు ఆందోళన పడుతుంటారు. ప్రయాణంలో ఉన్నపుడు ఫోన్ రింగ్ అయితే సాధ్యమైన మేరకు కాల్ కట్ చేయాలి. ఆఫీసుల్లో ఉన్నపుడు అదే పనిగా మొబైల్‌లో మాట్లాడుతుంటే పని మీద శ్రద్ధ తగ్గే ప్రమాదం ఉంది. సెల్‌ఫోన్లను అదేపనిగా వినియోగిస్తే రేడియేషన్ ప్రభావంతో శారీరకంగా అనేక సమస్యలు తప్పవని వైద్యనిపుణులు హెచ్చరిస్తునే ఉన్నారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470