Just In
- 4 hrs ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 6 hrs ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 9 hrs ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
- 1 day ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
Don't Miss
- News
'వారాహి' వచ్చింది.. అసలు కథ ఇప్పుడే!!
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Lifestyle
మీకు మధుమేహం ఉందో లేదో మీ పాదాలను చూసి తెలుసుకోవచ్చు..
- Finance
అదరగొట్టిన జున్‌జున్‌వాలా కంపెనీ.. షేర్లు కొనేందుకు ఎగబడతున్న ఇన్వెస్టర్లు
- Movies
Varasudu Collections: వారసుడికి మరో దెబ్బ.. 14వ రోజు దారుణంగా.. అన్ని కోట్లు వస్తేనే దిల్ రాజు సేఫ్
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
మొబైల్ ఫోన్‌లు మిస్సయ్యేది ఇక్కడే..?
మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థను అత్యధికంగా వినియోగిస్తున్న ఇండియాలో నిత్యం అనేకమంది తమ మొబైల్ ఫోన్‌లను పోగొట్టుకుంటున్నారు. మొబైల్ మిస్సింగ్ ఘటనలు రోజు అనేకం చోటుచేసుకుంటున్నాయి. పలువురి సెల్‌ఫోన్‌లు చోరికి గురయితే, మరికొందరు మాత్రం మతిమరపు, అజాగ్రత్త వంటి లక్షణాల కారణంగా తమ ఫోన్‌లను జారవిడుచు కుంటున్నారు. మనదేశంలో మొబైల్ ఫోన్‌లు తరచుగా మిస్సవుతున్న ‘10 డేంజర్ జోన్'లకు సంబంధించిన వివరాలను గిజ్‌బాట్ పాఠకులతో షేర్ చేసుకుంటోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
హోటల్స్:
హోటల్స్‌లో మొబైల్ మిస్సింగ్ ఘటనలు ప్రముఖంగా చోటుచేసుకుంటున్నాయి. కాబట్టి, హోటల్‌కు వెళ్లిన సమయంలో మొబైల్ ఫోన్‌ను టేబుల్ పై పెట్టకండి.
దాబా:
దూరప్రాంతాలకు ప్రయాణించవల్సి వచ్చినప్పుడు మార్గమధ్యాన దాబాలలో సేద తీరుతుంటాం. ఇలాంటి ప్రదేశాల్లోనూ మీ మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇలాంటి ప్రాంతల్లో జేబు దొంగలు అధికంగా సంచరిస్తుంటారు.
పని కార్యాలయాలు:
మీర పనిచేసే కార్యాలయాల్లో వ్యక్తిగత వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవటం మంచిది.మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థను అత్యధికంగా వినియోగిస్తున్న ఇండియాలో నిత్యం అనేకమంది తమ మొబైల్ ఫోన్‌లను పోగొట్టుకుంటున్నారు.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మొబైల్ ఫోన్‌లు మిస్సయ్యేది ఇక్కడే..?
హోటల్స్:
హోటల్స్‌లో మొబైల్ మిస్సింగ్ ఘటనలు ప్రముఖంగా చోటుచేసుకుంటున్నాయి. కాబట్టి, హోటల్‌కు వెళ్లిన సమయంలో మొబైల్ ఫోన్‌ను టేబుల్ పై పెట్టకండి.

మొబైల్ ఫోన్‌లు మిస్సయ్యేది ఇక్కడే..?
దాబా:
దూరప్రాంతాలకు ప్రయాణించవల్సి వచ్చినప్పుడు మార్గమధ్యాన దాబాలలో సేద తీరుతుంటాం. ఇలాంటి ప్రదేశాల్లోనూ మీ మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇలాంటి ప్రాంతల్లో జేబు దొంగలు అధికంగా సంచరిస్తుంటారు.

మొబైల్ ఫోన్‌లు మిస్సయ్యేది ఇక్కడే..?
పని కార్యాలయాలు:
మీర పనిచేసే కార్యాలయాల్లో వ్యక్తిగత వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవటం మంచిది.

మొబైల్ ఫోన్‌లు మిస్సయ్యేది ఇక్కడే..?
రెస్టారెంట్స్:
ఇటీవల కాలంలో రెస్టారెంట్స్ మొబైల్ మిస్సింగ్‌లకు వేదికగా నిలుస్తున్నాయి. కుటుంబ సభ్యలు లేదా మిత్రులతో కలిసి రెస్టారెంట్‌లకు వెళ్లిన సమయాల్లో ఫోన్‌లను బయట ఉంచకండి. అత్యవసరంగా ఫోన్ వినియోగించాల్సి వస్తే పనిపూర్తి అయిన వెంటనే మొబైల్‌ను మీజేబులో పెట్టేసుకోండి.

మొబైల్ ఫోన్‌లు మిస్సయ్యేది ఇక్కడే..?
ఇంటిలో ఎక్కడిపడతే అక్కడ పడేయకండి:
చాలామంది తమ మొబైల్ ఫోన్‌లను ఇంట్లో ఎక్కడపడితేఅక్కడ పెట్టేస్తుంటారు. ఇది మంది పద్ధతి కాదు. ఇంట్లో మీ సెల్‌ఫోన్‌కు ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయిచండి.

మొబైల్ ఫోన్‌లు మిస్సయ్యేది ఇక్కడే..?
షాపింగ్ మాల్స్:
నిత్యం రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్‌లో మొబైల్స్ మిస్సింగ్ ఘటనలు తరచుగా చోటుచేసకుంటున్నాయి. కాబటి ఇలాంటి రద్దీ ప్రదేశాల్లో మీ ఫోన్ పై ఓ కన్నేసి ఉంచండి.

మొబైల్ ఫోన్‌లు మిస్సయ్యేది ఇక్కడే..?
పెట్రోల్ బంక్స్:
మనలో కొంతమందికి సెల్‌ఫోన్‌ను వెనుక జేబులో పెట్టకునే అలవాటు ఉంటుంది. ఇలాంటి వారు పెట్రోల్ బంక్‌లు ఇతర షాపింగ్ ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి. డుబ్బులు తీసిచ్చే సమయంలో సెల్‌ఫోన్‌లు వెనుక జేబు నుంచి కిందపడిపోయే ప్రమాదం ఉంది.

మొబైల్ ఫోన్‌లు మిస్సయ్యేది ఇక్కడే..?
రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్:
నిత్యం ప్రయాణీకులతో కిటకిటలాడే రైల్వే స్టేషన్స్ ఇంకా బస్టాండ్‌లలో జేబు దొంగలు సంచరిస్తుంటారు. పరద్యానంలో ఉన్నవారిని టార్గెట్ చేసివారి వ్యక్తిగత వస్తువులను దొంగిలించటమే ఈ జేబుదొంగల పని.

మొబైల్ ఫోన్‌లు మిస్సయ్యేది ఇక్కడే..?
పార్క్‌లు, ఎగ్జిబిషన్‌లు, సినిమా హాళ్లు:
పార్క్‌లు, ఎగ్జిబిషన్‌లు, సినిమా హాళ్లను మొబైల్ మిస్సింగ్ జోన్లుగా గుర్తించటం జరిగింది. ఇలాంటి ప్రదేశాల్లోనూ మీ మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470