గూగుల్ రహస్య ఫోన్‌కు సవాల్

Posted By:

చీటికి మాటికి ఫోన్ మార్చకుండా అవసరమైన స్పెక్స్‌ను మార్చుకుంటూ నాలుగేళ్ల పాటు ఒకే డివైస్‌ను వాడుకునే విధంగా ఫిన్‌లాండ్‌కు చెందిన ఓ సంస్థ PuzzlePhoneను అభివృద్థి చేసింది. Project Ara పేరుతో గూగుల్ కూడా ఇదే తరహా కాన్సెప్ట్ పై గత కొంత కాలంగా కృషి చేస్తోంది. ఫిన్‌లాండ్ స్టార్టప్‌చే అభివృద్థి చేయబడిన ఈ PuzzlePhoneలో కేవలం మూడు మాడ్యుల్స్ ఉంటాయి.

Read More సామ్‌సంగ్ ఫోన్‌ల పై డిస్కౌంట్‌ల మోత

బ్రెయిన్ (ఈ మాడ్యుల్‌లో ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్, రేర్ ఫేసింగ్ కెమెరాలు ఉంటాయి). హార్ట్ (ఈ మాడ్యుల్‌లో బ్యాటరీతో పాటు సెకండరీ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి). స్పైన్ (ఈ మాడ్యుల్‌లో డిస్‌ప్లేతో పాటు మెయిర్ చాసిస్ ఉంటుది). పజిల్ ఫోన్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇదే మాడ్యులర్ పజిల్ ఫోన్

ఈ PuzzlePhoneను మనకిమనమే కస్టమైజ్ చేసుకోవచ్చు.

ఇదే మాడ్యులర్ పజిల్ ఫోన్

ఫోన్‌లోని అవుట్ డేటెడ్ స్పెక్స్‌ను మార్చుకుని డివైస్‌ను ఎప్పటికప్పుడు

అప్‌టు‌డేట్ ‌ ఉంచుకోవటంతో పాటు రిపేర్ చేసుకోవచ్చు.

ఇదే మాడ్యులర్ పజిల్ ఫోన్

నాలుగు అంతకన్నా ఎక్కువ సంవత్సరాల పాటు నిరాటకంగా వాడుకోగలిగే ఈ ఫోన్ ఎలక్ట్ర్రానిక్ వ్యర్థాలను తగ్గించుకోవచ్చు.

ఇదే మాడ్యులర్ పజిల్ ఫోన్

పూర్తిస్థాయి బ్లాక్ ప్లాస్టిక్ బాడితో వచ్చే ఈ మాడ్యులర్ ఫోన్ లిమిటెడ్ వర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఇదే మాడ్యులర్ పజిల్ ఫోన్

లిమిటెడ్ వర్షన్ లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ విలువ మన కరెన్సీ ప్రకారం రూ.16,000

ఇదే మాడ్యులర్ పజిల్ ఫోన్

Project Ara పేరుతో గూగుల్ కూడా ఇదే తరహా కాన్సెప్ట్ పై గత కొంత కాలంగా కృషి చేస్తోంది.

మాడ్యులర్ పజిల్ ఫోన్ వీడియో

మాడ్యులర్ పజిల్ ఫోన్ వీడియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Modular Puzzle phone is a Project Ara Competitor From Finland. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot